Sunday, May 5, 2024
- Advertisement -

నీహారిక సినిమా చేయాలి అంటే ఎన్ని సమస్యలో తెలుసా?

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని తహతహలాడుతోంది. కాకపోతే ఇమెకు సూటయ్యే దర్శకుడు మాత్రం దొరకడంలేదు. నీహారిక మళ్లీ సినిమా చేయాలంటే ఒక మనసు దర్శకుడు రామరాజు తోనే చేసేలా కనబడుతోంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి నీహారిక వచ్చింది. చిరంజీవి నుండి వరుణ్ తేజ్ వరకు అందరు హీరోలుగానే ఉన్నారు.

అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ నీహారిక. కాబట్టి నీహారికతో సినిమా చేయాలి అంటే ఖచ్చితంగా కండీషన్స్ ఉంటాయి. మాములుగా తమ ఫ్యామిలీ నుంచి హీరోలుగా వస్తే ఓకే కానీ అదే ఫ్యామిలీ నుంచి హీరోయిన్‍గా వస్తే మాత్రం ఇష్టపడరు. కానీ నీహారిక నటన మీద ఇష్టంతో వచ్చింది. అదే ఇప్పుడు నిహారికకు సమస్యగా మారింది. నీహారిక ఓ సినిమా చేస్తుందంటే.. అందులో నీహారికను ఎబ్బెట్టుగా చూపెట్టకుడదు. రొమాన్స్ కు ఆస్కారం ఉండదు. ఎక్స్ పోజింగ్ చేయకుడదు. కేవలం పాత్ర కు పరిమితమైపోతుంది.

ఇక చిన్న డ్రెస్ లు వేసుకుని సాంగ్ కి ఆమెను పెట్టుకోలేరు. అలాగే డబుల్ మీనింగ్ డైలాగులకు నీహారిక ఒప్పుకోదు. పైగా నీహారిక సినిమా చేయాలి అంటే ఆ కథ వాళ్ల ఫ్యామిలీలో అందరికి నచ్చాలి. కాబాట్టి నీహారికతో సినిమా చేయాలి అంటే మళ్లీ రామరాజు చేయాల్సిందే. ఆయన అయితేనే చీర కట్టించి, పద్దతిగా చూపిస్తాడు. పాటల్లో కూడా హంగామా ఉండదు. నడుచుకుంటూ మంచి లొకేషన్స్ లో అటు ఇటు తిరిగితే సరిపోతుందని ….బయట టాక్. సో మొత్తానికి నీహారికకు ఇలాంటి కండీషన్స్ చాలా ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -