Friday, May 17, 2024
- Advertisement -

అత్యంత ధనికుల లిస్టులో ఎన్టీఆర్ చేరాడు.. ఆయన స్థానం ఏంతంటే..?

- Advertisement -

వరుస హిట్స్ తో నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి జోష్ మీద ఉన్నాడు. ఇప్పుడు అయన గురించి ఒక ఆసక్తికర విషయం సొషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ న్యూస్ లోకి వెళ్తే.. దేశంలోని అత్యంత ధనికుల జాబితాలో ఎన్టీఆర్ కూడా ఉండటం.

అప్పుడప్పుడు కొన్ని సర్వేలు అత్యంత ధనికుల జాబితా అంటూ ఒక లిస్ట్ ని రిలీజ్ చేస్తుంటాయి. అందులో ఎప్పుడు చూసిన బాలీవుడ్, కోలీవుడ్ హీరోల్కే ఉంటారు. అయితే తాజగా ఆ లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారట. ఆ సర్వే ప్రకారం ఎన్టీఆర్ ఆస్తులు మొత్తం 1600 కోట్లు ఉన్నయని తెలుస్తోంది. వాటిలో 450 కోట్లు తండ్రి వారసత్వంగ వస్తే, 250 కోట్లు అతని మామ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది.

హైద్రాబాద్లోని కొన్ని ఏరియాల్లో 45 – 75 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది. అలానే అతని భార్య లక్ష్మి ప్రణతి పేరు మీద కూడా భారీగా ఆస్తులున్నాయని తెలుస్తోంది. అవన్ని కలిపితే 1600 కోట్లు పైనే ఉంటాయంట. దాంతో ఎన్టీఆర్ దేశంలోని అత్యంత ధనికుల జాబితాలో 66 వ స్థానం దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -