- Advertisement -

ఎన్టీఆర్ మొదటి సినిమా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

- Advertisement -

తెలుగు పరిశ్రమలో మన హీరోలు ఒక్కో సినిమాకి రూ. 10 కోట్ల పైనే రెమ్యూనరేషన్ తోసుకుంటు ఉంటారు. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా అదే రెంజ్‌‍లో తన రేమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఐతే ఎన్టీఆర్ తన నటించిన మొదటి సినిమా నిను చూడాలని ఎంత రెమ్యూనరేషన్ తీసుకుండో తెలుస్తే మీరు షాక్ అవుతారు.

ఎన్టీఆర్ హీరోగా విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో నిను చూడాలని సినిమా వచ్చింది. ఐతే ఈ సినిమాకిగాను ఎన్టీఆర్ రూ. 3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. అప్పట్లో అంత రెమ్యూనరేషన్ అంటే చాలా ఎక్కువే. అంత డబ్బు ఏం చేయాలో అర్ధం కాక డబ్బు తీసుకెళ్లి వాళ్ల మదర్ కి ఇచ్చాడట.

నిన్ను చూడాలి తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం.1′ తో వచ్చాడు. ఈ సినిమా ఓ రెంజ్‍లో హిట్ అవ్వడంతో ఎన్టీఆర్‍కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో  ‘ఆది’ సినిమా తీసి ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యాడు. అక్కడ నుంచి ఎన్టీఆర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -