Sunday, June 2, 2024
- Advertisement -

హ‌రికృష్ణ వైసిపీలో చేరుతాడా…?

- Advertisement -

గత కొద్ది రోజులుగా నందమూరి ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నవి అనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఐతే హరికృష్ణ  చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలో ఉంటు పార్టికి చాలా సహాయం చేశారు. ఐతే గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ హరికృష్ణ‌ని పటించుకోవడంలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు నందమూరి ఫ్యామీలిలో గొడవలు ఉన్నాయో లేవో తెలియదు కాని ఇప్పుడు హరికృష్ణ తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ ఇవ్వనున్నాడు అనే గుస గుసలు వినిపిస్తున్నాయి. హరికృష్ణ వైసిపీలో చెరపోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. జగను కూడా హ‌రికృష్ణ కలిసి మాట్లాడినట్లు సమాచారం.

జగను అడిగిన వేంటనే తాను వైసిపీలో రావడాని సిద్ధం అని కాకపోతే తనకు రాజ్య‌స‌భ సీట్ ఇవ్వాల్సిందిగా జగను అడిగాడట. ఈ విషయంపై జగను తన పార్టీ సభ్యులతో చర్చించి తమకు సానుకూల వార్తనే చేప్తా అని మాట ఇచ్చడట. మరి హరికృష్ణ నిజంగానే వైసిపీలో చేరుతాడో లేదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -