Wednesday, May 15, 2024
- Advertisement -

బాలకృష్ణ కి భయపడిన ఎన్టీఆర్ ?

- Advertisement -

సీనియర్ ఎన్టీఆర్ ని దైవంగా భావిస్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. పేరుకి తాతే కానీ తాతకంటే ఎక్కువగా ఒక ఆరాధ్య వ్యక్తిగా ఆయనంటే తనకి ఇష్టం అని ఫస్ట్ ఆయనకి ఫ్యాన్ ని అనీ తరవాతనే మనవడిని అనీ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పాడు. అలాంటి ఎన్టీఆర్ పేరుని చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేశ్ ల తరవాత చెప్పడం తప్పుగా భావించినట్టు ఉన్నాడు వెంటనే మార్పించాడు.

విషయం ఏంటంటే , సినీ మా అవార్డ్స్ లో టెంపర్ సినిమాకి గాను ఎన్టీఆర్ కి బేస్ యాక్టర్ అవార్డ్ రాగా తన కి స్ఫూర్తి చిరంజీవి, బాలయ్య నాగార్జున , వెంకటేష్ ,సీనియర్ ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వరరావు , కృష్ణ అని స్టేజీ మీద చెప్పాడు ఎన్టీఆర్. ఎప్పుడూ ఎన్టీఆర్ గురించి మొదట చెప్పి తన తాతని పొగిడే ఎన్టీఆర్ ఎందుకో మర్చిపోయినట్టు ఉన్నాడు. ఆ ప్రోగ్రాం గత వరం జరగగా మొన్న ఆదివారం టీవీలో టెలికాస్ట్  చేసారు.

ఇలోగా ఏం చేసాడో ఏమో మా టీవీ వారితో మాట్లాడి మొదట ఎన్టీఆర్ పేరు తరవాత చిరంజీవి మిగితావరి పేరు వచ్చేలా ఎడిటింగ్ చేయ్యిన్చేసాడు.  ఆనాటి స్పీచ్ ను షేర్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ గిమ్మిక్ చూసి షాకయ్యారు. ఎవరన్నా కావాలనే ఇలా స్పీచులో మార్పులు చేశారా? లేకపోతే ముందు చిరంజీవి పేరు చెబితే అభిమానులు ఫీలవుతారని స్వయంగా మా టివి యాజమాన్యం అలా డెసిషన్ తీసుకుందా? కొంతమంది బాలకృష్ణ కి భయపడి ఇలా చేసాడు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -