- Advertisement -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా గ్యాంగ్‌స్టర్ కథ నేపథ్యంలో తెరకెక్కుతోంది.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ చేస్తోంది ఓజీ. ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఏకంగా 300 కోట్లకి పైగా జరుగుతుంది అన్నట్టుగా టాక్.
ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూటర్స్ చాలా ఆసక్తి కనబరుస్తున్నారట. ఇలా మొత్తానికి పవర్ స్టార్ కి సరైన సినిమా పడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత పవన్ గ్యాంగ్‌స్టర్ నేపథ్యం ఉన్న కథతో వస్తున్న నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
