Friday, May 3, 2024
- Advertisement -

పవన్ సర్ ఫ్రైస్.. సమంత కాల్ చేసి ఏమన్నాదో తెలుసా..?

- Advertisement -

అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి ఇటివలే రెండు పద్దతుల్లో జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి అక్కినేని కుటుంబం, దగ్గుబాటి కుటుంబం.. సమంత ఫ్రెండ్స్, చైతు ఫ్రెండ్స్ హాజరయ్యారు. పెద్ద సమక్షంలో చైతు, సమంత ఒక్కటైయ్యారు. ఈ పెళ్లికి వచ్చిన చాలా మంది చాలా రకల ఫిప్ట్ లు ఓ జంటకు ఇచ్చారట. కానీ అందులో పవన్, త్రివిక్రమ్ పంపిన రింగులు చాలా స్పెషల్ గిఫ్ట్ అని సమంత ఫీల్ అయిందట.

సరిగ్గా పెళ్లి టైంకి ఆ గిఫ్ట్ లను అందేలా పవన్, త్రివిక్రమ్ చేశారట. పెళ్లి టైంకి గిఫ్ట్ అందుకున్న సమంత సర్ ప్రైజ్ అయ్యిందట. తన మీద అభిమానంతో పవన్, త్రివిక్రమ్ ఇలా చేసినందుకు సంతోషించిందట. పెళ్లి అయ్యాక పవన్ తివిక్రమ్ కు కాల్ చేసి.. థ్యాంక్స్ చెప్పిందట. రిసెప్షన్ కి తప్పకుండా రావాలి అని ఆహ్వానించిందట. అందుకు పవన్ మేము రాము అన్నాడట. షాక్ అయిన సమంత.. ఎందుకు సార్.. ఖచ్చితంగా మీరు రావాల్సిందే అని అడిగిందట. ఫోన్ లో చెప్పితే మీము రాము.. ఇంటికి వచ్చి ఆహ్వానించాలని సమంతను పవన్ ఆటపట్టించాడట.

వెంటనే సమంత సరే సార్ అలాగే చేస్తా.. అని మాట ఇచ్చిందట. తర్వాత పవన్, తివిక్రమ్ ఖచ్చితంగా రిసెప్షన్ కి వస్తాం అని చెప్పారట. దాంతో సమంత థ్యాంక్స్ సార్ అని తన సంతోషంను వ్యక్తం చేసిందట. ఇక సమంత ఇటివలే నటించిన రాజు గారి గది 2 మంచి టాక్ తో దూసుకెళ్తోంది. నాగ్ కూడా ఈ సినిమా హిట్ చాలా సంతోషంగా ఉన్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -