Thursday, April 25, 2024
- Advertisement -

మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్

- Advertisement -
Pawan kalyan Fans Dislikes FOr Allu Arjun DJ Movie Music Teaser

డీజే – దువ్వాడ జగన్నాధం.. అల్లు అర్జున్ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ అన్నై వైరల్ అయ్యాయి కానీ.. అసలు సంగతి ఏంటనే విషయం.. డీజే టీజర్ విడుదక అయినప్పుడే తెలిసిందే. సరైనోడు సక్సెస్ మీట్ లో  ‘చెప్పను బ్రదర్’ అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కు డీజే.. టీజర్ కు డిజ్ లైక్స్ రూపంలో రిటార్ట్ ఇచ్చారు పవన్ అభిమానులు.

ఆ మధ్య సినిమా సాంగ్స్ కి సిద్ధం కావాలంటూ.. హరీష్ శంకర్ ఓ ట్వీట్ పెడితే.. మేం డిజ్ లైక్స్ కి రెడీ అంటూ పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ సాక్షిగానే చెప్పారు. ఇప్పుడు ఆడియో టీజర్ ను రిలీజ్ చేసింది డీజే టీం. చిన్న మ్యూజిక్ బిట్ మాత్రమే కావడంతో.. ఇప్పటివరకూ 5 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

కానీ అసలు విషయం ఏంటంటే.. ఈ ఆడియో టీజర్ కు ఇప్పటి వరకూ 17 వేల లైక్స్ రాగా.. డిజ్ లైక్స్ ఇప్పటికే 11వేలు దాటిపోయాయి. అంటే పని కట్టుకుని మరీ డిజ్ లైక్స్ కొడుతున్న విషయం తెలిసిపోతోంది. అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇంకా చెప్పను బ్రదర్ ను ఏ మాత్రం మరచిపోలేదని అర్ధం అవుతోంది. జస్ట్ టీజర్ కే ఇలా ఉంటే.. ఇక రాబోయే.. ట్రైలర్, పాటలకు ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. 

{youtube}N0CcLP2QeUE{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాహుబలి విలన్ అల్లు అర్జున్.
  2. బాహుబలి విలన్ అల్లు అర్జున్.. నెట్ లో హల్ చల్
  3. ఫోటోపై భయంకరమైన క్లారిటీ ఇచ్చిన అల్లు శిరిష్
  4. రష్మీతో రొమాన్స్ చేస్తున్న అల్లు అర్జున్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -