Sunday, May 5, 2024
- Advertisement -

ఫోటోపై భయంకరమైన క్లారిటీ ఇచ్చిన అల్లు శిరిష్

- Advertisement -
Allu Sirish Clarity on Dance with Shriya Bhupal

ఒక పార్టీలో అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్.. అలాగే జీవికె వారి మనుమరాలు శ్రీయ భూపాల్కలసి డ్యాన్సు వేస్తూ కనిపించారు. ఆ పార్టీకి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.. ఇంకేముంది.. అదేంటి మొన్న అఖిల్ తో బ్రేకప్ అయ్యింది.. ఇప్పుడు ఈ అమ్మాయి శిరీష్ తో పార్టీ?? అంటూ కొత్త కొత్త రూమర్స్ మొదలు అయ్యాయి. దాంతో ఈ విషయం శిరిష్ వరకు వెళ్ళడంతో వెంటనే శిరిష్ సమాధనం ఇచ్చాడు.

”నా స్నేహితుడు శరత్ రెడ్డి.. మరియు నా బేబి సిస్టర్ శ్రీయ తో వీకెండ్ ఎంజాయ్ చేశాను #friendsforlife” అంటూ ఒక ఫోటో పెట్టి ట్వీటేశాడు అల్లు శిరీష్. ఈ దెబ్బతో అన్నింటిపైనా ఒక క్లారిటీ వచ్చేసింది. నిజానికి నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. అసలు శిరీష్ ఏంటి.. సడన్ గా యంగ్ హీరో అఖిల్ మాజీ లవ్వర్ శ్రీయ భూపాల్ తో పార్టీ ఏంటి అంటూ.. జనాలు డబుల్ మీనింగే వెతుక్కున్నారు.

కాని శిరీష్ మాత్రం అందరికీ భయంకరమైన క్లారిటీ ఇచ్చేశాడు. సింపుల్ గా తను సిస్టర్ వంటిది.. పిచ్చి పిచ్చిగా ఆలోచించకండీ అంటూ చెప్పకనే చెప్పేశాడు. ఇకపోతే ప్రస్తుతం వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో శిరీష్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మధ్యనే రిలీజైన మళయాళ డెబ్యూ ”1971 బియాండ్ బార్డర్స్” సినిమా తనకు అనుకున్నంత కిక్ ఇవ్వకపోయినా కూడా.. ఇప్పుడు తన తెలుగు తదుపరిపై ఫోకస్ పెట్టాడట.

{youtube}oiFClMenT3c{/youtube}

Related

  1. నెట్ లో సలోని రొమాన్స్ వీడియా హల్ చల్!
  2. లీకైన త్రిష సెక్స్ వీడియో.. నెట్ లో హల్ చల్!
  3. నెట్ లో హల్ చల్ చేస్తున్న ప్ర‌గ‌తి ఆంటీ హాట్ వీడియోలు!
  4. నెట్ లో హల్ చల్ చేస్తున్న బుల్లితెర యాంకర్ హాట్ వీడియో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -