Sunday, June 16, 2024
- Advertisement -

టీజర్ టాక్ సర్దార్ గబ్బర్ సింగ్ : మాటల్లేవ్ !!

- Advertisement -

దాదాపు మూడు సంవత్సరాల తరవాత పవన్ కళ్యాణ్ సోలో హీరోగా ఒక సినిమాలో రాబోతూ ఉండడం తో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఫుల్ ఖుషీ గా ఉన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు వీళ్ళు.

అయితే వారి హైప్ నీ ఆనందాన్నీ రెండింతలు చెయ్యడానికి అన్నట్టుగా సాంగ్ టీజర్ ని విడుదల చేసారు సినిమా బృందం వారు. పవన్ కళ్యాణ్ ని ఎర్ర కండువా లో మొదటి నుంచీ చూపిస్తూ ఒస్తున్న బాబీ కళ్యాణ్ ని సూపర్బ్ గా చూపిస్తూ ఒక టీజర్ కట్ చేసాడు .ఇప్పుడు ఇదీ సోషల్ మీడియా లో రచ్చ రచ్చ అయిపొయింది. ‘‘హంజో బోలా సహీహై.. సంజో ఫైనల్ వహీ హై.. 

నేను నిలుచున్న ప్లేసు ఏదైనా స్టేషనైపోద్దిరో..

మేరా గన్ మే హుదా హై.. యేతో సబ్ కో పతా హై..

దానికెదురైతే రైటు సైడైనా రాంగు సైడిపోద్దిరో..

స్కేలుపై కొలిచేదెలా వీడి అడుగుల్లో భూకంపం..

అంటూ సాగే ఈ పాట , దాని టీజర్ అసలు ఫాన్స్ కి పిచ్చేక్కిస్తున్నాయి అంటే నమ్మండి .

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -