Thursday, May 16, 2024
- Advertisement -

ముడో భార్యకి కూడా పవన్ విడాకులు ఇవ్వబోతున్నాడా..?

- Advertisement -
pawan kalyan third marriage

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్న, పర్సనల్ లైఫ్ పై మాత్రం కాస్త బాధాకరంగానే ఉంది. ఒకటి కాదు రెండు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇండస్ట్రీ లో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అయితే మొదటి ఇద్దరు భార్యలకు దూరం గా ఉంటున్న పవన్ తాజాగా తన మూడో భార్య అన్నా లెజినోవా కి కూడా దూరం గా ఉంటున్నట్లు తెలుస్తుంది.

మెగా ఫామిలీ లో  ఏ ఫంక్షన్ అయినా సందడి చేసే అన్నా ఈ మధ్య మెగా ఫామిలీ తో కాదు కదా హైదరాబాద్ లోనే కనిపించట్లేదు. ప్రస్తుతం ఆమె పవన్ కి దూరం గా ఉన్నట్లు సమాచారం. అందుకు కారణం కుటుంబం పట్ల పవన్ ఏమాత్రం బాధ్యత లేకుండా ఉండడమే అంటున్నారు. ఓ వైపు మూడు సినిమాలు, మరోవైపు రాజకీయపరంగా సభలు, వీటితో బిజీ గా ఉన్న పవన్ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదని అందుకే అన్న పవన్ వదిలేసి వెళ్లిందని అంటున్నారు.

అయితే వీరిద్దరూ ఇంకా అధికారికంగా విడిపోలేదని, ముందు ముందు పవన్ ఇలానే చేస్తే ఫ్యూచర్ లో పవన్ మూడో పెళ్లి కూడా పెటాకులు అవడం ఖాయం అంటున్నారు. మరి పవన్ ఎం చేస్తాడో చూడాలి.. ఇదిలా ఉంటే పవన్ ప్రస్తుతం కాటమరాయుడు ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం లో ఉన్నాడు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. 

Related

  1. పవన్ ఫ్యాన్స్ పై చిరు ఫైర్.. ఎందుకో తెలుసా..?
  2. బన్నీపై ఫైర్ అవుతున్న.. పవన్, బాలయ్య ఫ్యాన్స్!
  3. పవన్ చేయబోయే చివరి సినిమా అదేనా..?
  4. రావు రమేష్, పవన్ కు మధ్య గొడవ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -