Thursday, May 23, 2024
- Advertisement -

దుబాయ్‌ హోటల్ గదిలో అనుష్క, ప్రభాస్.. ?

- Advertisement -

హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క వీరిద్దరూ సూపర్ హిట్ జోడి.. ఇప్పటివరకు మూడు సినిమాల్లో జోడీ కట్టి సూపర్ హిట్ట్ కొట్టారు. బిల్లా, మిర్చి, బాహుబలి సూపర్ హిట్ట్.. బిల్లా, మిర్చి పక్కనబెడితే బాహుబలి సినిమా వీరిద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇదిఇలా ఉంటె.. ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్‌లో కూడా వీరి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది… అప్పట్లో వీరిద్దరు పెళ్ళి చేసుకుంటారని ప్రచారం జరిగినా అది నిజం కాదని అనుష్క, ప్రభాస్ ఇద్దరూ చెప్పేశారు. ఈ మధ్య అది మరీ ఎక్కువైంది… వీరి మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ ఉందని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది.

బాహుబలి-2 భారీ విజయం తర్వాత అనుష్క, ప్రభాస్ ఇద్దరూ కలిసి మూడురోజుల పాటు దుబాయ్‌కి వెళ్ళారట. అక్కడ ఒక గదిని తీసుకున్న ఇద్దరూ కలిసే ఉన్నారట. బయటకు వెళితే తామెవ్వరమేది తెలిసిపోతుందని గుర్తు పట్టని విధంగా డ్రస్సులు ధరించి తిరిగినట్లు తెలుగు సినీపరిశ్రమ కోడై కూస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -