Sunday, April 28, 2024
- Advertisement -

ఇటలీలో కల్కి..ఏం చేస్తున్నాడో తెలుసా?

- Advertisement -

విజనరీ దర్శకుడు నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్టు కల్కి 2898AD.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మే 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఇక ప్రస్తుతం ఇటలీలో సాంగ్ షూట్ చేస్తుండగా ఇందుకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు మేకర్స్. ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీ, యూనిట్ అంతా కలసి దిగిన ఫోటో అందరిని ఆకట్టుకుంటోంది. ఇటలీలోని అద్భుతమైన లోకేషన్స్ లో సాంగ్ చిత్రీకరణ చేయనుండగా మూవీకే హైలైట్‌గా నిలవనుందని టాక్.

వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రేక్షకులకు దృశ్యకావ్యాన్ని అందించబోతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్,దీపికా పదుకొనే,దిశా పటాని,రానా కీ రోల్ పోషిస్తుండగా రాజమౌళి, దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -