Monday, June 17, 2024
- Advertisement -

ప్రభాస్ – పవన్‌..మల్టీస్టారర్!

- Advertisement -

భారతీయ సినీ పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు కొత్త కాదు. ఎక్కువగా బాలీవుడ్ నటులు మల్టీస్టారర్ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ సౌత్ ఇండస్ట్రీకి పాకగా ముఖ్యంగా టాలీవుడ్ నటులు తమ స్టార్ డమ్‌ని పక్కన పెట్టి ప్రేక్షకుల కోసం మల్టీస్టారర్‌ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇక తాజాగా పవర్ స్టార్ పవన్- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో మల్టీస్టారర్ రాబోతుందనట. ఈ విషయాన్ని డైరెక్టర్ సుజీత్ స్వయంగా వెల్లడించారు. భజేవాయు వేగం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈ క్రేజీ మల్టీస్టారర్ గురించి వివరాలను వెల్లడించారు.

కుదిరితే పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో ఓ మల్టీస్టారర్ చేయాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టారు. ప్రస్తుతం పవన్‌తో OG సినిమా చేస్తున్నారు సుజీత్. ఈ క్రమంలో సుజీత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -