Tuesday, April 30, 2024
- Advertisement -

ప్రగతి ఆంటీ హీరోయిన్.. ఇప్పుడు ఆమె వయసు 37 ఏళ్లు అని తెలుసా..?

- Advertisement -

ప్రగతి ఆంటీ కోలీవుడ్ లో కొన్ని సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెకి అవకాశాలు తగ్గడంతో తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉంది. తెలుగు హీరో, హీరోయిన్లకు అమ్మగా, అత్త‌గా ప్రగతి ఆంటీ కనిపిస్తోంది.

అయితే ఆమె టీనేజ్‌లో ఉన్నప్పుడు హీరోయిన్ ఛాన్స్ ఎలా వచ్చిందనే విషయంను తాజాగా ఒక ఇటర్వ్యూలో తెలిపింది. ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం రోజా మూవీ రిలీజ్ అయిన రోజుల్లో నేను కొత్తగా జూనియ‌ర్ కాలేజ్‌లో చేరాను. ఒకసారి నా స్నేహితులతో ఉండగా అటుగా తమిళ నటి సి.ఆర్.సరస్వతి వచ్చారు. ఆ రోజు నన్ను చూసిన ఆమె అచ్చం రోజా ఫేం మధుబాల మాదిరిగానే వున్నావంటూ బుగ్గ గిల్లేసింది. ఆ తర్వాత మా అమ్మతో మాట్లాడి నా ఫోటో ఒకటి తీసుకెళ్లింది. ఇక ఆ తర్వాత సినిమా ఆఫీస్ నుంచి ఫొన్ రావడంతో వెళ్లాను.

యాక్టింగ్ అంటే ఇష్టమా.. అని వాళ్లు అడిగితే అవునని చెప్పాను. వాళ్లు స్క్రీన్ టెస్ట్ చేసి.. సెలక్ట్ అయినట్టుగా తెలిపారు. పాత్ర ఏంటి అని అడగటంతో.. హీరోయిన్ అన్నారు. అయితే ఒక్కసారి అక్కడి నుంచి బయటికి వచ్చేసి ఆనందంతో గంతులేశను.. ఆ మూవీ హీరో.. దర్శకుడు కె. భాగ్యరాజా అంటూ ప్రగతి ఆంటీ తెలిపింది. ఇక ఆమె వయసు కూడా చాలా తక్కువే 37 సంవత్సారాలు మాత్రమే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్న ఇది నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -