Thursday, May 8, 2025
- Advertisement -

హీరోయిన్ ప్రత్యుషను రేప్ చేసి మరీ చంపారు.. ఎవరు..?

- Advertisement -

అప్పట్లో సినిమాలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూషను ఎంత దారుణంగా చంపారో.. చాలా మందికి తెలియదు. ఆమెను ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు బడాబాబుల కుమారులు.. ఘోరంగా రేప్ చేసి ప్రాణాలు తీశారన్నది ప్రత్యూష తల్లి ఆరోపణ.

ఢిల్లీ నగరంలో జరిగిన నిర్భయ ఉదంతంకంటే.. ఈ దారుణమైన ఘటనలో ముగ్గురు కూడా బాగా పలుకుబడి కలిగి ఉన్న పెద్దల కొడుకులే ఉన్నారు. అందుకే ఈ విషయంపై సామాజిక మహిళా సంఘాలు నెత్తి నోరు మొత్తుకున్న.. గొంతు చించుకుని నినదించినా.. ఏ ఒక్కరిని ఆరెస్ట్ చేసిన దాఖలా లేదు. చివరికి.. హీరోయిన్ ప్రత్యూషది ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే ప్రత్యూషను రేప్ చేసి చంపారని డాక్టర్.. పోస్టుమార్టం రిపోర్టు చెప్పినందుకు.. ఆయనను ఏకంగా సస్పెండ్ చేయించగలిగారంటే అవతల ఇన్వాల్వ్ మెంట్ ఏ స్థాయిలో ఉందో చాలా సులుభంగా అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడంటే.. సోషల్ మీడియా ఉంది. అన్యాయం జరిగిన.. అరచకాలు జరిగిన నిమిషాల్లో విషయం బయటకు లీక్ అయ్యి.. ఉద్యమం ఉప్పెనలా లేస్తోంది. ఆ దెబ్బకు ప్రభుత్వాలు కనీస చర్యలకైనా ఉపక్రమిస్తున్నాయి. సామాజిక మాద్యమాలేవీ లేని టైంలో ప్రత్యూష ఘటన జరిగింది. కనీసం న్యూస్ కూడా 24గంటలు వచ్చేలా లేని పరిస్థితి అప్పుడు.

ఆ సమయంలో వర్థమాన సినీనటి ఎంత ఘోరంగా ఆఘంతకుల చేతుల్లో నలిగి ప్రాణాలు విడిచిందో అర్ధం చెసుకోవచ్చు. అప్పట్లో ప్రత్యూష మరణంపై ఉద్యమించిన సంఘాలు, ప్రత్యూష తల్లి ఆరోపణలను ఎవరు పట్టించుకోలేదు. దాంతో ప్రత్యూష మరణం ఎవరికి అంతు చిక్కకుండ ఉండిపోయింది. ఏది ఏమైన ప్రత్యూషకు జరిగింది చాలా దారుణం అని ఆమె తల్లి అంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -