Saturday, April 20, 2024
- Advertisement -

” పిల్లల కోసం నాకొక మగాడు కావాలి ” హీరోయిన్

- Advertisement -

సంచలన వ్యాఖ్యలు చెయ్యడం లో బాలీవుడ్ హీరోయిన్ లు వాళ్లకి వాళ్ళే సాటి అని చెప్పాలి. ఆ మధ్య దీపికా పదుకొనే ఇంటర్వ్యూ లో చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు ప్రియాంకా చోప్రా సైతం మగాడు – ఆడది రమించడం గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసి న్యూస్ హెడ్ లైన్ అయ్యింది.

మగాడితో తనకు ఒకే అవసరం ఉందని.. అది పిల్లల కోసమే అని ప్రియాంక చోప్రా తేల్చి చెప్పింది. అంతకు మించి మగాళ్లతో తనకు ఏ అవసరం లేదని ఆమె వివరించింది.  ఫిలిం ఫేర్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె చాలా సూటిగా మాట్లాడింది. బాలీవుడ్ లో సాధారణంగా అఫైర్ ల గోల ఎక్కువ, డేటింగ్ లు కూడా ఎక్కువగా జరుగుతాయి కానీ ప్రియాంక మాత్రం ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటూ ఉంటుంది. 

ఇలాంటి తీరు గురించి అడిగినప్పుడు ఆమె ఈ విధంగా చెప్పింది. తను మగాళ్ల నుంచి దేన్నీ ఎక్స్ పెక్ట్ చేయనని తేల్చి చెప్పింది. ఖరీదు కట్టలేని ప్రేమనో… ఖరీదైన వజ్రాలనో వారి నుంచి కోరుకోనని.. చెప్పింది.  తానే అన్నీ కొనుక్కోగలిగినప్పుడు వేరే వారి నుంచి ఆశించడం మూర్ఖత్వం అంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -