Sunday, April 28, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌తో జతకట్టనున్న ప్రియాంక చోప్రా..?

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో #NTR31 సినిమా కోసం సిద్ధం అవ్వుతున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనాస్‌ను ఎంచుకున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

ఇండియా-పాకిస్థాన్ బోర్డర్‌ పై పాన్-ఇండియా యాక్షన్ సినిమా గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా మేకర్స్ ప్రియాంక చోప్రా కాస్టింగ్‌ను ధృవీకరించలేదు. ప్రియాంక చోప్రా చివరిగా సిటాడెల్ మరియు లవ్ ఎగైన్‌లో కనిపించింది. ఎన్టీఆర్ జాన్వీ కపూర్‌తో కలిసి దేవరా సినిమా చేస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’లో నటించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -