Friday, April 26, 2024
- Advertisement -

రాహుల్ తో అలా.. మా నాన్న సీరియస్ : పునర్నవి

- Advertisement -

నటిగా పునర్నవి ఎంత క్రేజ్ తెచ్చుకుందో.. బిగ్ బాస్ ద్వారా అంతకంటే ఎక్కువే క్రేజ్ తెచ్చుకుంది పునర్నవి. అయితే తన మనసులో ఏం ఉన్న వెంటనే బయటకు చెప్పే మనసు ఉన్న వ్యక్తి పునర్నవి. అయితే కొన్నిసార్లు తప్పుగా ఏం మాట్లాడిన వెంటనే సారీ చెబుతుంది. ఇక తనలో ఉన్న అన్ని రకాల షేడ్స్ చూపిస్తూ.. హౌస్ లో రాహుల్, వితిక, వరుణ్ లతో క్లోజ్ గా ఉండేది. ఇక ఇటీవలే హౌస్ నుంచి బయటకు పునర్నవి ఎలిమినేట్ అయింది.

దాంతో రాహుల్ తెగ బాధపడ్డాడు. కొద్ది నిమిషాలపాటు ఏడ్చాడు కూడా. అతని ఓదార్చడం హౌస్ లో ఎవరి వల్ల కాలేదు. హౌస్ లో రాహుల్, పునర్నవి బాగా క్లోజ్ ఉండేవాళ్లు. అలాంటి పునర్నవి తనని విడిచి వెళ్తుందని రాహుల్ తట్టుకోలేకపోయాడు. ఇక ఎలిమినేట్ తర్వాత బయటకు వచ్చిన పునర్నవి తనీష్ షోకి వచ్చింది. రాహుల్ గురించి పునర్నవిని తనీష్ అడగటంతో.. “బెస్ట్..బెస్ట్..బెస్టేట్ బడ్డీ’’ అని చెప్పటంతో, పాపం తాను చాలా సిన్సియర్ గా ఉన్నట్లు అనిపించిందే అంటూ తనీష్ చెప్పటంతో పునర్నవి నవ్వుతూ..’మా నాన్న నాకు బాగా ఇస్తాడు’ అంటూ చెప్పింది. అయితే ఒక వేళ హౌస్ లో జరిగిన విషయాలను పునర్నవి వాళ్ల నాన్న సీరియస్ గా తీసుకుని ఉంటాడు. అందుకే పునర్నవి అలా అనేసింది. ఇక బయట కూడా రాహుల్ జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పుకొస్తోంది.

రాహుల్ గురించి పునర్నవిని తనీష్ అడగటంతో.. “బెస్ట్..బెస్ట్..బెస్టేట్ బడ్డీ’’ అని చెప్పటంతో, పాపం తాను చాలా సిన్సియర్ గా ఉన్నట్లు అనిపించిందే అంటూ తనీష్ చెప్పటంతో పునర్నవి నవ్వుతూ..’మా నాన్న నాకు బాగా ఇస్తాడు’ అంటూ చెప్పింది. అయితే ఒక వేళ హౌస్ లో జరిగిన విషయాలను పునర్నవి వాళ్ల నాన్న సీరియస్ గా తీసుకుని ఉంటాడు. అందుకే పునర్నవి అలా అనేసింది. ఇక బయట కూడా రాహుల్ జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పుకొస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -