Wednesday, May 15, 2024
- Advertisement -

రాయ్ లక్ష్మీ ఆ డైరెక్టర్ తో ఏం చేస్తుందో తెలుసా?

- Advertisement -

అందరూ ఫాలో అయ్యే రూట్ నే సౌత్ భామ రాయ్ లక్ష్మీ బాలీవుడ్ లో ఫాలో అవుతుంది, అక్కడ కాలం వెల్లదీయాలి అంటే కచ్చితంగా ఎవరితోనే ఎఫైర్స్ కంపల్సరీ కాబట్టి లేటెస్ట్ గా తన డైరెక్టర్ తో డేటింగ్ మొదలుపెట్టిందట రాయ్ లక్ష్మీ. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో ఒకప్పటి సెక్సీ మూవీ జూలీ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న జూలీ 2 లో లీడ్ రోల్ లో కనిపిస్తుంది.

కాగా ఈ సినిమాలో కూడా ఒకప్పుడు నేహాదూపియా చూపించినట్లు అందాలన్నీ మాక్జిమం చూపించడానికి సిద్ధమయిందట రాయ్ లక్ష్మీ. సినిమాలో అమ్మడు హాట్ సీన్స్ లో సెగలు పుట్టించడం ఖాయమని అంటున్నారు. కాగా అమ్మడు షూటింగ్ లో హీరోతో కన్నా డైరెక్టర్ తోనే ఎక్కువగా క్లోజ్ గా ఉంటుందని బీటౌన్ టాక్.

ఈ మధ్య సినిమలో ఓ ముద్దు సీన్ కరెక్ట్ గా చేయడం లేదని డైరెక్టర్ దీపక్ తనే స్వయంగా హీరోయిన్ కి ముద్దు పెట్టి ఇలా చేయాలి అని చూపించాడు. అప్పటి నుండి డైరెక్టర్ తో బాగా క్లోజ్ అయిందట రాయ్ లక్ష్మీ. ఇద్దరు కలిసి షూటింగ్ అయ్యాక అక్కడే తెగ ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -