Monday, May 20, 2024
- Advertisement -

హాట్ హాట్ సీన్ లు చెయ్యాలి అంటే మూడు కోట్లు అడుగుతోంది

- Advertisement -

2015 లో ఒచ్చిన హీరోయిన్ లలో రాధికా ఆప్టే కి మంచి పేరే ఒచ్చింది. ఆమె పేరు అప్పటి వరకూ ఎవ్వరికీ తెలీదు కానీ ఆమె న్యూడ్ ఫోటోల గోల, బడ్లాపూర్ సినిమా లో బికినీ లు వెయ్యడం లాంటి వ్యవహారం తో సూపర్ హిట్ అయ్యిపోయి గూగుల్ లో అత్యధికంగా వెతికినా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కూడా.

బద్లాపూర్ సినిమా దెబ్బతో ఆమె బీ గ్రేడ్ సినిమా కి కూడా సంతకం పెట్టి మరొక షార్ట్ ఫిలిం లో ప్రైవేట్ పార్ట్ లు కూడా చూపించి పెద్ద సంచలనానికి తెర తీసింది. తెలుగు లో లెజెండ్, లయన్ అంటూ బాలకృష్ణ పక్కన నటించిన ఆమె ఇప్పుడు కబలి లో రజినీకాంత్ పక్కన ఓల్డ్ క్యారెక్టర్ చేస్తోంది.

ఈ మధ్య ఒక నిర్మాత తో ఒక సినిమా చెయ్యడానికి ఆమె అంగీకారం తెలిపింది అనీ అయితే మూడు కోట్లు రెమ్యునరేషన్ అడిగి రాధిక కి షాక్ ఇచ్చింది అనీ చెబుతున్నారు. ఈ సినిమా నిండా హాట్ హాట్ సీన్ లు ఉంటాయి కాబట్టే అంత అడిగిందట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -