Thursday, May 9, 2024
- Advertisement -

రాధిక ఆప్టే…..లెస్బియన్నా…………

- Advertisement -

రాధిక ఆప్టే. బిటౌన్ లో హాట్ చిత్రాలతో హీటెక్కిస్తోన్న పోరి. చేసే సినిమాలు తక్కువే అయినా చేస్తున్నంత సేపు లీనమైపోయి నటించడం ఈవిడగారి స్టైల్.

ఆ రకంగానే తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కించుకుంది. అంతకు ముందు ఎంత ఫ్యామిలీ గాళ్ గా కలరింగ్ ఇచ్చినా…ఈవిడగారిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏనాడైతే రెచ్చిపోవడు షురూ చేసిందో అప్పటినుంచే దశ తిరిగిపోయింది. తాజాగా అమ్మడు తన బర్త్ డే సెలబ్రేషన్ లోఎంజాయ్ చేస్తూ…. మరో సినిమాకు కమిటైంది.ఆ సినిమా హంటర్ సీక్వెల్ అని మనకు తెలిసిందే. ఇది కాకుండా  మరో మత్తెక్కించే చిత్రాన్ని కూడా అమ్మడు అనౌన్స్ చేసింది.

ఆ సినిమా ఏదో కాదు. అనురాగ్ కాశ్యప్ రూపొందించే సెన్సేషనల్ ప్రాజెక్ట్ . హంటర్ సీక్వెల్ కు మించిన  రొమాంటిక్ సీన్స్…. అందుల్లో ఉంటాయని అమ్మడు చెబుతున్న మాటలు బట్టి తెలుస్తోంది. అవనే  కాకుండా అంతకు మించిన విషయం… ఈసినిమాలో ఒకటుంది. అదేంటో తెలుసా…రాధిక ఆప్టే ఈచిత్రంతో లెస్బియన్ గా నటిస్తోంది. ఆమెతో అలా నటించే మరో యాక్ట్రస్ ఎవ్వరా అని బిటౌన్ గట్టిగనే డిస్కస్ చేస్తోంది. ఇప్పటి వరకూ ఆవిడగారు ఎవ్వరో చెప్పకుండా అనురాగ్ సీక్రెసీ మెయిన్ టైన్ చేస్తున్నాడు. షెర్లిన్ చోప్రా,మల్లికా షెరావత్ తో పాటు పలువురు ముదురు భామలు ఈపాత్ర పరిశీలనలో ఉన్నారట. మరి అనురాగ్ కాశ్యప్ వీరిలో ఒకరి చేత రాధికాకు పార్టనర్ గా తీసుకుంటాడా లేక న్యూ మోడల్స్ ను గాని టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ను గాని ఎంచుకుంటాడా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -