Monday, May 20, 2024
- Advertisement -

గరుడపై రాజమౌళి క్లారిటీ

- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళితో ఏ హీరో అయిన ఒక్క సినిమా అయిన తీయాలి అని ఆశపడుతాడు. ఐతే ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఓ మూవీ సంచలనంగా మారింది. అదేనండి రాజమౌళి, ఎన్టీఆర్ కాబినేషన్‍లో రాబోతున్న గరుడ. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి-ది కంక్లూజన్ షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు.

ఈ బాహుబలి పార్ట్ 2 తర్వాత గరుడ సినిమా తెరకేక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే రాజమౌళి కూడా గరుడ సినిమా తెరకేక్కిస్తాను అని చెప్పాడు. ఐతే కొన్ని రోజులుగా అనేకమైన గుసగుసలు ఈ సినిమాపై వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై రాజమౌళి ఓ క్లారీటి ఇవ్వనున్నాడు అని తెలుస్తుంది. ఐతే బహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకేక్కించే సినిమా గరుడ అని అంటున్నారు. ఇదే విషయం పై  రాజమౌళి త్వరలోనే ఓ క్లారిటి ఇవ్వనున్నాడు.

ఇక ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చెయడానికి రాజమౌళికి గ్రీస్ సిగ్నల్ కూడా ఇచ్చాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐతే నింజంగానే ఈ సినిమా తెరకేక్కుతుందో లేదో తెలియాదు కాని ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఖచ్చితంగా గరుడ సినిమా ఉంటుందని చెప్పుతున్నారు. మరి ఈ విషయలపై ఎంత వరకూ నిజం ఉన్నది అనది ఒక్క రాజమౌళికే తెలుసు. సో రాజమౌళి ఓ క్లారిటి ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -