Saturday, April 20, 2024
- Advertisement -

విలన్ గా హీరో రాజశేకర్ – తేజ డైరెక్షన్

- Advertisement -

అప్పట్లో స్టార్ ఇమేజ్ ఉండి ఇప్పుడు గ్రాఫ్ పడిపోయిన హీరో రాజశేకర్. యాంగ్రీ యంగ్ మ్యాన్ ,  రొమాంటిక్ హీరో గా తెలుగు ప్రేక్షకులని మెప్పించాడు ఆయన. ఈ మధ్య గ్రాఫ్ తీవ్రంగా పడిపోయిన రాజశేకర్ సపోర్టింగ్ రోల్స్ చెయ్యడానికి కూడా సిద్దం అవుతున్నారు . అందులో భాగంగా డైరెక్టర్ తేజ సినిమాలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట రాజశేకర్.

ఆయన మొట్టమొదటి సారిగా విలన్ పాత్రలో కనిపించ బోతున్నారు. చాలా కాలం తరవాత ఫుల్ లెంత్ నెగెటివ్ రోల్ కనిపిస్తారు రాజశేకర్. ఇంత కాలం ఫైల్యూర్ లో ఉన్న తేజ ఒక మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు అనీ దానికి ‘ అహం’ అనే టైటిల్ పెట్టారు అనీ చెబుతున్నారు.

ఫైనల్ గా తన మార్క్ విలనిజం చూపించడం కోసం రాజశేఖర్ ని ఎన్నుకున్నారు. తేజ స్క్రిప్ట్ మరియు తన పాత్ర నచ్చడంతో రాజశేఖర్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రాజశేఖర్ కి జోడీగా ఓ పాపులర్ హీరోయిన్ కనిపించనుంది. త్వరలోనే పూర్తి వివరాలను అనౌన్స్ చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -