Tuesday, May 14, 2024
- Advertisement -

ముద్దిస్తే మటాష్!

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ మాంచి స్వింగ్ మీదుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆవిడగారికి పనిగట్టుకుని మరీ రైజింగ్ లో ఉన్న హీరోలంతా ఆఫర్లిచ్చేస్తున్నారు.

అలా ఇచ్చి ఆవిడను ఎక్కడికో తీసుకుపోతున్నారు. దీంతో అమ్మాయిగారు తనకు నచ్చిన ప్రతి హీరోకు స్విచ్ వేషన్ డిమాండ్ చేసిందనే వంకతో ఒక్కో ముద్దు ఇస్తూ వస్తోంది.అదే ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్కై కూర్చుంది. 

ముద్దుగుమ్మ ముద్దిస్తే మటాష్ అంటూ కొందరు తాజాగా ఆమెపై కొత్త రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. దీంతో మెగా కాంపౌండ్ ఉలిక్కిపడింది. ఎందుకంటే  బ్రూస్ లీ చిత్రంలో రకుల్ పాప చెర్రీ బాబుకు లిప్ లాక్ ఇచ్చిందట.అందుకే మెగా వారు రకుల్ కు అచ్చిరాని లిప్ లాక్ ల గురించి తమ పాయింట్ ఆఫ్ వ్యూలో తెగ బాధపడిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -