Sunday, May 26, 2024
- Advertisement -

దర్శకులు.. ఆ టైం పోతే.. ఇష్టపడరు : రకుల్ ప్రీత్ సింగ్

- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. చిన్న సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే సినీ పరిశ్రమలో కెరీర్ పై స్పందిస్తూ.. ఇరవై ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన కథానాయికలకు ఎక్కువ కాలం పరిశ్రమలో ఉండే చాన్స్ చాలా తక్కువ అని అన్నారు.

ఎందుకంటే.. మూడు పదుల వయసు దాటిన హీరోయిన్ ను.. హీరోలు.. డైరెక్టర్ లు.. నిర్మాతలు పెద్దగా ఇష్టపడరని.. అందుచేత.. చిన్న ఏజ్ లోనే హీరో అవ్వడం ఓ గొప్ప అవకాశం అని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అనుష్క, నయనతార సక్సెస్ ఫుల్ గా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారంటే.. అది గొప్ప విషయం అని అన్నారు. అదే టైంలో ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండాలనే లక్ష్యమేదీ తనకు లేదని… రకుల్ బాగా నటిస్తోంది.. పర్వాలేదు.. అమె సినిమాలు చూడవచ్చు అని ఫ్యాన్స్ అనుకున్నంత వరకు తాను నటిస్తూ ఊంటానని చెప్పింది.

https://www.youtube.com/watch?v=Sv9jxjMAO_s

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -