Wednesday, May 15, 2024
- Advertisement -

విచారణలో సుబ్బరాజు ఎదురైన ప్రశ్నలు.. జవాబులు

- Advertisement -

ప్రస్తుతం తెలుగు లో సినీ ప్రముఖులను నిద్రలేకుండా చేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసు లో ఈ రోజు మంచి నటుడు అయిన సుబ్బరాజు ని సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణలో అధికార్లు.. డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రగ్స్ వాడటం దగ్గర కెల్విన్ తో ఉన్న లింక్ లపై ప్రశ్నల మీద ప్రశ్నల వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారులు.. సుబ్బరాజుకు ముందుగానే ఓ సంగతిని స్పష్టం చేసారట. తమ ప్రశ్నలకు.. కరెక్ట్ సమాధానాలు ఇస్తే.. విచారణ తొందరగా ముగుస్తోందని.. అలా కాకుండా సమాధానాలు కరెక్ట్ గా లేకుండా సమస్యలు ఎదురుకోవాల్సిన పరిస్థితి వస్తోందని.. వార్నింగ్ ఇచ్చారట. ఆ తర్వాత సుబ్బరాజు తనకు తెలిసిన అన్ని విషయాలను సమాధానాలు ఇస్తానని చెప్పాడట.

ఇప్పటివరకు డ్రగ్స్ తీసుకున్నారా..? పూరితో కలిసి బ్యాంకాక్ తరుచూ వెళ్లడంపై సుబ్బరాజుని వరస ప్రశనలు అడిగారట అధికారులు. అందుకు సుబ్బరాజు కీలక సమాధానాలు చెప్పారట. పూరీ బ్యాంకాక్ వెళ్లినప్పుడు.. ఏం చేస్తారు.. ఏ నంబర్ వాడుతారు. అక్కడ పూరికి వేరే ఫోన్ నెంబర్ ఉందా..? అని సుబ్బరాజుని ప్రశ్నించారట. అంతేకాకుండా కెల్విన్ మీకు తెలుసా..? తెలుస్తే ఎలా పరిచయం ఏర్పడిందని అడిగినట్లు తెలుస్తోంది. అందుకు తగిన సమాధానాలు సుబ్బరాజు తెలిపినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -