Monday, May 6, 2024
- Advertisement -

మరో సంచలన ట్వీట్ చేశారు!

- Advertisement -

ట్విట్టర్ మధ్యమం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించేలా, వివదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, తరచూ వార్తలలోకి ఎక్కే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజా మరో సంచలన ట్వీట్ చేశారు. మొన్న ఈ మధ్య పవన్ ఫ్యాన్స్ క్ గుడ్ బయ్ చేప్పిన వర్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లను పోల్చుతూ ఈ ఇద్దరిలో ఏ స్టార్ లో ఎవరు ఎక్కువ? అని ప్రశ్నిస్తూ, తన దైన శైలిలో వివరించారు.

తాను ఇంతవరకూ బన్నీని పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేయలేదట. కానీ సరైనోడు సినిమాతో పవన్ కళ్యాణ్ కంటే అల్లు అర్జున్ పెద్ద స్టార్ అయ్యారు అని వర్మ ట్విట్ చేశారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కంటే అల్లు అర్జున్ నటించిన సరైనోడు పెద్ద హిట్ కైవాసం చేసుకుందని వర్మ ట్వీట్ చేశారు.

సో పవన్ కళ్యాణ్ కంటే అల్లు అర్జున్ ఎక్కువా? అంటూ వర్మ ట్వీటర్ లో ప్రశ్నించాడు. కాగా వర్మ అవతాలవారిపై దృష్టి పెట్టే బదులు తన మీద తను దృష్టి పెడితే మరింత సక్సెస్ అవుతారు అని ఇటివలే పవన్ వివిధ చానెల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -