Wednesday, April 24, 2024
- Advertisement -

విజయ్ ఫ్యామిలీ పార్టీలో రష్మీక.. లవ్ కాబాట్టే పిలిచాడా ?

- Advertisement -

విజయ్ దేవరకొండ తల్లి మాధవి బర్త్ డే ని ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అది కూడా 50వ పుట్టినరోజు కావడంతో అమ్మ అర్థ సెంచరీ కొట్టారని విజయ్ దేవకొండ, ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందం వ్యక్తం చేసిన చిన్న వీడియో కూడా వదిలారు. అయితే ఈ పుట్టిన రోజు వేడుకలో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.

అయితే ఈ పార్టీలో హీరోయిన్ రష్మీక కూడా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. రష్మీకను ఈ పార్టీకి ఆహ్వానిచడం వెనుకున్న ఆంతర్యం ఏంటని అందరు అనుకుంటున్నారు. అప్పట్లో రష్మిక మందాన దేవరకొండ మధ్య ఎదో నడుస్తుందని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. గీత గోవిందం తరువాత దగ్గరైన ఈ జంట, డియర్ కామ్రేడ్ మూవీ తరువాత ప్రేమికులుగా మారిపోయారని జోరుగా కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై రష్మిక స్పందించారు కూడా.

విజయ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. అయితే విజయ్ దేవరకొండ మాత్రం ఈ విషయం పై స్పందించలేదు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఆఫ్ స్క్రీన్ రిలేషన్ చూసిన తర్వాత మాత్రం వీరు ప్రేమికులు అయ్యే ఛాన్స్ ఉందని అందరూ అనుకుంటున్నారు. తాజా సంఘటనతో ఈ పుకార్లకు బలం చేకూర్చినట్లు అయ్యింది. గతంలో కన్నడ యంగ్ హీరో రక్షిత్ శెట్టిని రష్మీక ప్రేమించి పెళ్లి వరకు వెళ్లి డ్రాప్ అయి అతనికి గుడ్ బై చెప్పింది.

అభిజిత్ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న మోనాల్..!

డ్రగ్ కేసులో నమ్రత.. అందుకే తీసుకునేదా ?

అఖిల్, అభిజిత్ కి చుక్కలు.. అవినాష్ ప్రేమలో మోనాల్..!

సూర్య కిరణ్ కి వార్నింగ్ ఇచ్చిన కళ్యాణి.. ఎందుకు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -