సూర్య కిరణ్ కి వార్నింగ్ ఇచ్చిన కళ్యాణి.. ఎందుకు ?

- Advertisement -

డైరెక్టర్ సూర్య కిరణ్ గురించి బిగ్ బాస్ లోకి రాకముందు చాలా మందికి తెలియదు. 2003లో సుమంత్ హీరోగా వచ్చిన సత్యం సినిమాని తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. తరువాత వరస ప్లాప్స్ చూసి కనిపించకుండా పోయాడు. దాంతో ప్రేక్షకులు కూడా ఆయనను మర్చిపోయారు. నిజానికి సూర్య కిరణ్ బాల నటుడిగా చాలా చిత్రాల్లో నటించాడు.

చిరంజీవి నటించిన రాక్షసుడు, దొంగ మొగుడు, కొండవీటి దొంగ సినిమాలలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అయితే హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకుంది కూడా సూర్య కిరణే. వీరిది ప్రేమ వివాహాం. సోషల్ మీడియా ఆ రోజుల్లో లేకపోవడంతో వీరి పెళ్లి పెద్దగా హైలైట్ కాలేదు. కొన్ని కారణాల వల్ల వీరిద్దరు ప్రస్తుతం విడిపోయి.. ఎవరి లైఫ్ వారు బ్రతుకుతున్నారు. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కళ్యాణితో ప్రేమ వివాహం, విడాకులు, వీరి మధ్య తలెత్తిన సమస్యలు గురించి చెబుతున్నాడు.

- Advertisement -

కెరీర్ పరంగా ఫెయిల్ కావడం, ఆర్థికంగా నష్టపోవడం వలనే కళ్యాణి తనని వదిలేసిందని సూర్య కిరణ్ చెప్పాడు. ఇప్పటికి కళ్యాణి అంటే చాలా ప్రేమ ఉందని చెబుతున్నాడు. అయితే ఇలా వరుస ఇంటర్వ్యూలో కళ్యాణి గురించి సూర్య కిరణ్ మాట్లాడటంతో.. కళ్యాణికి ఇబ్బందిగా మారిందట. విడిపోయి 9ఏళ్ళు అవుతుండగా ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి విషయాలు మళ్లీ తెరపైకి రావడం ఆమెకు నచ్చలేదట. అందుకే తన మేనేజర్ తో సూర్య కిరణ్ కు వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పించిందట. ఇంకోసారి తన గురించి ఏ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడొద్దని సీరియస్ వార్నింగే సూర్య కిరణ్ కు కళ్యాణి ఇచ్చినట్లు తెలుస్తోంది.

హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్.. రూంలోకి రానిస్తే.. : వర్షిణి

రణబీర్ రేపిస్ట్.. దీపికా సైకో.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

నాతో తిరిగిన వాళ్లే నన్ను తేడా అని అవమానించారు : జబర్దస్త్ పవన్

నటి రమప్రభ అల్లుడు తెలుగు హీరో అని మీకు తెలుసా ?

Most Popular

ఎమ్మెల్యే కొడుకులు వర్సెస్ యువనాయకుడు… ఎక్కడో తెలుసా..?

వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు, కోరుకోవడమే కాకుండా ఆయన్ను సీఎం చేయడానికి ఎవరి పాత్ర వారు పోషించారు. పార్టీ లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు...

టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే..!

ఒక్కో సారి దర్శకుడు చెప్పిన కథను సినీ పరిశ్రమలో హీరోలు రిజస్ట్ చేస్తుంటారు. కొన్ని హీరోల డేట్స్ కారణంగా వదులు కుంటుంటారరు. కొన్ని కొందరు హీరోలు వద్దునుకున్న కథలు వేరే హీరోలకు బ్లాక్...

గ్రేటర్ ఫైట్.. బడా నేతల హల్ చల్!

గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీల నేతలు తమ జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తరుపున రేవంత్, ఉత్తమ్ కుమార్ బిజీ బిజీగా ప్రచారాల్లో మునిగిపోయారు. ఇక అధికార...

Related Articles

మూడు రోజుల ముందే లీకైనా మోనాల్ ఎలిమినేషన్..!

తెలుగు లో విజయవంతంగా కొనసాగుతున అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని ప్రస్తుతం 4వ సీజన్ జరుగుతుంది. ప్రతి వారం ఎలిమినేషన్ పక్రియాలో బాగంగా...

బిగ్‌బాస్ క‌మాండో ఇన్‌స్టిట్యూట్‌ రచ్చ రచ్చ..!

బిగ్ బాస్ ఆట మరో నాలుగువారాల్లో ముగియనుండటంతో టైటిల్ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఇంటి సభ్యుల మద్య అంతో ఇంతో అభిమానాలు ఉన్నా.. టాస్కుల పరంగా అవి వైరంగా...

బిగ్ బాస్ నుంచి మెహబూబ్ అవుట్..?

తెలుగు లో విజయవంతంగా కొనసాగుతున అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని ప్రస్తుతం 4వ సీజన్ జరుగుతుంది. ప్రతి వారం ఎలిమినేషన్ పక్రియాలో బాగంగా...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...