Thursday, May 9, 2024
- Advertisement -

షాకింగ్ న్యూస్ : రవితేజా కావాలని భరత్‌ని డ్రగ్స్ కేసులో ఇరికించాడా..?

- Advertisement -

టాలీవుడ్ లో డ్రగ్స్ పేరు వినిపిస్తే ముందుగా అందరికి గుర్తొచ్చే వ్యక్తులు రవితేజ తమ్ముళ్ళే. సినీ రంగంకు సంబంధించి.. ఏ డ్రగ్స్ కేసు వచ్చిన.. అందులో వీరు ఖచ్చితంగా ఉండేవారు. ఆ రెంజ్ లో తమ్ముళ్లు డ్రగ్స్ కేసుల్లో ఇరుకున్నారు. అయితే రీసెంట్ గా రవితేజ తమ్ముడు భరత్ మరణించిన విషయం తెలిసిందే.

అయితే తమ్ముడు చనిపోయినా.. చూడటానికి కూడా రవితేజ వెళ్లలేదు. దాంతో ఫ్యాన్స్ నుంచి పరిశ్రమ నుంచి ఎంతో వ్యతిరేకత వచ్చింది. అయితే ఈ విషయంను రవితేజ ఖండించారు. తన తమ్ముడిని అలా చూడలేక.. చివరి చూపుకి కూడా రాలేదని చెప్పారు. అంతేకాకుండా.. డ్రగ్స్ కేసులో ఇరుక్కుని తన పరువు తీశాడు అందుకే దూరం పెట్టాడన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పుడూ ఈ డ్రగ్స్ కేసు మరో సారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో రవితేజ పేరు బయటకి వచ్చింది. రవితేజ డ్రగ్స్ కి అడిక్ట్ అంటూ.. లిస్టులో ఆయన పేరు చేరింది. దాంతో రవితేజ పై పలు అనుమానాలు కలుగుతున్నాయి. మొదట డ్రగ్స్ భరత్ కి అలవాటు చేసిందే.. రవితేజ అంటూ కొందరూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది.. అబ్బే వాడు డ్రగ్స్ కి బానిస అయ్యాడు.

అందరికి డ్రగ్స్ ఇస్తుంటాడు, అన్న పరువు తీసేసాడు అంటూ రవితేజను చాలా మంది ఆయనని వెనకేసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే…సినీ ఇండస్ట్రీ లో డ్రగ్స్ రాకెట్ ఫై సిట్ విచారణకు తమ ముందు హాజరు కావాలి అని మాస్ హీరో కి పిలుపు వచ్చింది. తన పరువు పోకుండా రవితేజనే తమ్ముడిని ఇరికించాడని, అందుకే భరత్ రవితేజకు దూరంగా ఉంటున్నాడని, అన్న చేసిన మోసం తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లాడని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -