Monday, May 20, 2024
- Advertisement -

నాగ చైతన్య.. సమంతను చేసుకోవడం వెనుక అసలు కారణం ఇదే

- Advertisement -

నాగ చైతన్య, సమంత.. ప్రేమించుకుంటున్నారని తెలిసినప్పటి నుంచి.. వారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎదురు చూసారు. ఇటివలే వీరి ఇద్దరు. కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఒక న్యూస్ ఆసక్తికరంగా మారింది.

అసలు హీరో నాగ చైతన్య.. సమంతను లవ్ చేయడం.. పెళ్లి చేసుకోవడం వెనుక ఒక రహస్యం ఉందట. నాగచైతన్య తల్లి చెన్నైలో ఉంటారు. చిన్నతనం నుంచీ ఆమెను చూడటానికి రెగులర్ గా చెన్నై వెళ్లి వస్తుంటాడు. అలా అక్కడికి వెళ్లినప్పుడల్లా, పక్కింట్లో ఉన్న వాళ్లతో ఆడుకోవడం లాంటివి చేసేవాడట. ఈ నెపథ్యంలోనే పక్కింటి అమ్మాయైన సమంత అనే అమ్మాయితో ప్రేమలో పడిపోయాడట. సినిమాల్లో హీరో అయ్యేముందు వరకూ కూడా ఆ లవ్ బాగానే ఉన్నా, అనుకోకుండా ఆ అమ్మాయికి చై కి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారట. అయితే, సమంత అన్న పేరు మీద ఉన్న ఇష్టం మాత్రం చై కి పోలేదు. ఆ తర్వాత అదే పేరుతో ఉన్న సమంతతో కలిసి ఏ మాయ చేశావే లాంటి హిట్ కొట్టడం, ఇద్దరికీ మధ్య సన్నిహిత్యం పెరగడం లాంటివి వారి పెళ్లికి దారితీశాయి.

సమంతతో చైతూ ప్రేమ వ్యవహారం తెలిసినప్పుడు, అతని తల్లి ఆ పేరు గురించే ఆ అమ్మాయిని చేసుకుంటున్నావా అని అడిగారట. అది కూడా ఒక కారణమే అని చై ఆమెకు ఆన్సర్ ఇచ్చాడట. ఏది ఏమైనా.. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లో చక్కగా సెటిల్ అయిపోయాడు. ఇక ఉన్నది ఒక్కటే.. సినీ పరిశ్రమలో మంచి సినిమాలు చేసి.. స్టార్ హీరోగా ఎదగడమే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -