Saturday, May 18, 2024
- Advertisement -

వడ్డీ రేట్లు తగ్గాయి– ఆర్ బి ఐ

- Advertisement -

రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో, రివర్స్ రెపో రేట్లను తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తొలి త్రైమాసిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిపిన ఆర్ బి ఐ వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని ప్రకటించింది.

ఈ నిర్ణయంతో రేపె రేట్లు 25 బేసిక పాయింట్లు, రివర్స్ రెపో రేట్లు 6.57 శాతం నుంచి 6.50 శాతం తగ్గాయి. నగదు నిల్వల నిష్పత్తి ని నాలుగు శాతాన్ని మాత్రం యథావిధిగా ఉంచింది. రెపో రేటు 0.247 శాతం కోతతో గృహ, వాహన రుణాలు మరోసారో తగ్గే అవకాశం ఉంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -