Tuesday, May 21, 2024
- Advertisement -

సుధీర్‌కు దిమ్మతిరిగే వార్నింగ్‌ ఇచ్చిన ర‌ష్మీ !

- Advertisement -

జబర్దస్త్ షో ద్వారా యాంకర్ రష్మీ బాగా క్రేజ్ తెచ్చుకుంది. త‌న అందాలతో బుల్లితెర‌ను షేక్ చేస్తోంది. రష్మీ జబర్దస్త్ లోకి రావడంతో ఆ షోకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. బుల్లితెర‌ మీదనే కాకుండా వెండితెర‌మీద కూడా తన సత్తా చాటుంకుంది. గుంటూర్ టాకీస్‌ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ భామ. అయితే ర‌ష్మీకి జబర్దస్త్ కామెడీషోలో పాల్గొంటున్న సుడిగాలి సుధీర్‌తో ఎఫైర్ ఉందంటూ కొని పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే.

తాజా ర‌ష్మి లైవ్‌లోనే సుడిగాలి సుధీర్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది.  ఓ ప్రముఖ చానెల్ వచ్చే ఢీ జోడి ప్రోగ్రామ్ లో మాట్లాడుతున్న సుధీర్ డీ జోడీ షో కంప్లీట్ అయ్యేలోగా ఎప్పుడైనా ర‌ష్మీతో జోడీగా డ్యాన్స్ చేయాల‌ని ఉంద‌ని త‌న మ‌న‌స్సులో మాట బ‌య‌ట‌పెట్టాడు. అంత‌టితో అపకుండా రష్మీ తో కొంచెం ఇంటిమేట్‌గా ప్రవర్తించాడు. ఆమె భుజాలపై చెయ్యేసి ‘నీ కోరికేంటో కూడా నాకు తెలుసు’ అంటూ కామెంట్ చేశాడు.

వెంట‌నే సీరియ‌స్ అయిన ర‌ష్మీ ఒక్క‌సారిగా సుధీర్‌ను ప‌క్క‌కు తోసేసింది. కాస్త గ్యాప్ మెయింటైన్ చేస్తే మంచిద‌ని అంద‌రి ముందు హెచ్చ‌రించింది. ఛాన్స్ దొరికితే చెయ్యి వెయ్యాలని ప్రయత్నిస్తుంటావని కూడా సెటైర్లు వేసింది. వారి గొడ‌వ చూసిన జడ్జిలు, యాంకర్ ప్రదీప్‌ షాకయ్యారు. గొడవ మరింత సీరియస్ అవ్వకముందే.. టాపిక్ డైవర్ట్ చేసేశారు. దాంతో ఆ గొడవ అక్కడితో ఆగింది.

Related

సుధీర్‌కు దిమ్మతిరిగే వార్నింగ్‌ ఇచ్చిన ర‌ష్మీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -