Friday, May 9, 2025
- Advertisement -

సెగలు పుట్టిస్తున్న రూహీ సింగ్!

- Advertisement -

రూహీ సింగ్…ఈ పేరు వింటే చాలు కుర్రకారు గుండైల్లో రైళ్లు పరుగెడతాయి. ఐదారు సినిమాలే అయినా ఈ అమ్మడికి ఉండే ఫ్యాన్ పాలోయింగే వేరు. తన యద అందాలతో బికినీ ఫోటో షూట్‌లతో గుండెల్ని పిండేయడం ఆమె సొంతం. ఇక ఫ్యాన్స్‌ను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయదు. ఎంతవీలైతే అంతా తక్కువ బట్టలు వేసేకునేందుకే రూహి ఆసక్తిచూపుతుంది. అందుకే ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎక్కువే.

ఇక తాజాగా వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్న రుహి..అక్కడ దిగిన ఘాటైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రూహి యద అందాలు చూసి నెటిజన్లే కాదు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. 2015లో మధుర్ బండార్కర్ తీసిన క్యాలెండర్ గర్ల్స్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది .తర్వాత ఇష్క్ ఫరెవర్ సినిమాలో నటించి మెప్పించింది.

అయితే బాలీవుడ్‌లో అవకాశాలు లేకపోవడంతో దక్షిణాది బాట పట్టింది ఈ రాజస్ధాని బ్యూటీ. 2017లో బొంగు అనే సినిమాలో నటించింది. మంచు విష్ణుతో మోసగాళ్లు సినిమాలో హీరోయిన్‌గా మెప్పించింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు ఏం లేకపోవడంతో బికినీ ఫోటోషూట్లతో కుర్రకారు గుండెల్ని పిండేస్తోంది. బికనీ ఫోటో షూట్ అంటే రూహినే అనేంతలా అందాలను ఎరవేస్తున్న ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకు పెరిగిపోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -