Saturday, May 18, 2024
- Advertisement -

పర్‌ఫెక్ట్ బికిని ఫిగ‌ర్ అంటే ఇది..!

- Advertisement -

క‌నిపించి, క‌నిపంచ‌ని అందాలు ఎప్పుడు బాగానే ఉంటాయి. అమ్మాయిలు అంటేనే అందం, అందం అంటేనే అమ్మాయిలు. ఇక హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే అందానికి ఎంత‌టి ప్రాముఖ్య‌త‌ను ఇస్తారో అంద‌రికి తెలిసిందే. సినిమాల‌లో అందంగా క‌నిపించ‌డానికి ఏ పని చేయ‌డానికి అయిన రెడీ అవుతున్నారు. ఈ మ‌ధ్య హీరోల క‌న్నా హీరోయిన్స్ ఎక్కువుగా జిమ్‌ల‌లో ఎక్కువుగా క‌నిపించి త‌మ ఫిజిక్‌ను కాపాడుకుంటున్నారు. ఈ మ‌ధ్య హీరోయిన్స్ సినిమాల‌లో క‌న్నా బ‌య‌ట సోష‌ల్ మీడియాలోనే అందాల‌ను ఆర‌బోస్తున్నారు. బాలీవుడ్ భామ‌లు అయితే బికినితో రెచ్చిపోతున్నారు. హీరోయిన్స్‌కు మేము ఏమాత్రం త‌క్కువ కాద‌ని నిరుపిస్తున్నారు టీవీ న‌టీమ‌ణులు.

మీరు చూస్తున్న ఈ బికిని భామ టాప్ మోడల్ కం నటి రుహీసింగ్. బాలీవుడ్ సినిమాల‌తో పాటు , సీరియ‌ల్స్‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ మాజీ మిస్ ఇండియా కిరీటం కూడ గెలుచుకుంది.అమ్మ‌డికి అప్పుడే స‌మ్మ‌ర్ సెగ త‌గిలిన‌ట్లుంది. ఇదిగో బీచ్‌లో బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి వేడిని చాల్ల‌ర్చుకుంటుంది. ఒంపు సొంపుల నయగరా జలపాతంలా ఎగిరెగిరిపడుతోంది. ఈ భామ బీచ్ న‌ది ఒడ్డున అలా వ‌య్య‌రంగా న‌డుస్తున్న ఫోటోని త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫోటో పెట్టిన కొద్ది క్ష‌ణల్లోనే ల‌క్ష‌ల మంది లైక్స్ చేశారు. ఈ ఫోటో చూసిన నెటిజ‌న్లు పెర్ఫెక్ట్ బికినీ బాడీ ఈమె సొంతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -