Monday, May 6, 2024
- Advertisement -

పెళ్లి అయిపోయాక.. సమంతా, అఖిల్ ఏం చేస్తున్నారంటే..?

- Advertisement -

ఒక వైపు వదిన మరో వైపు మరిది తమ తమ సినిమాలతో బిజీ అయిపోయారు. వదిన, మరిది అంటే ఎవరో కాదండి.. అక్కినేని సమంత, అక్కినేని అఖిల్. అఖిల్ తన కొత్త సినిమా హలో తో బిజీ అయిపోయాడు. ఈ మూవీకి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. వారి ఫ్యామిలీకి మనం లాంటి సూపర్ సినిమాని ఇచ్చిన విక్రమ్.కే.కుమార్ అఖిల్ హల్ కి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో ఫైట్స్ కోసం హాలీవుడ్ నిపుణుల్ని విక్రం వాడుకుంటున్నాడు. తన కొడుకు సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టడం కొసం వెనకడుగు వేయటం లేదు నాగార్జున. కొడుకుకి మంచి హిట్ సినిమా ఇచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి సమంత అయితే తన ఫాన్స్ కి డబల్ ట్రీట్ ఇవ్వబోతోంది. సమంత నటించిన కొత్త సినిమాలు విజయ్ తొ నటించిన మెర్సల్ మూవీ తెలుగు లో అదిరింది పేరుతో రిలీజ్ అవుతోంది.

అలానే నాగార్జున తో కలిసి నటించిన రాజు గారి గది 2 ఈ వారమే రిలీజ్ అవుతుంది. సమంత ఈ కొత్త సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొంటుండా లేదా అనేది అనుమానమే. మెర్సర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ తో రిలీజ్ అవుతోంది. అలానే రాజు గారి గది 2 మూవీ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయ్, రెండ్ సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -