Saturday, May 4, 2024
- Advertisement -

అఖిల్ పెళ్లి పై సమంత చెప్పిన నిజాలు ఇవే

- Advertisement -

గత కొన్ని రోజులుగా అఖిల్ పెళ్లిపై సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అఖిల్ జీ వీ కే మనవరాలు శ్రేయ భూపాల్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాక.. పెళ్లి వరకు వెళ్లి విడిపోన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖిల్ కు హీరో వెంకటేష్ కూతురితో పెళ్లి జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నెపథ్యంలో ఈ విషయంపై రెండు కుటుంబాలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే అఖిల్ తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మనం సినిమా డైరెక్టర్ విక్రం కుమార్ దర్శకత్వంలో అఖిల్ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. నాగార్జున ఫ్యామిలీ సభ్యులు ఎక్కడికి వెళ్లినా మీడియా నుంచి ఎదురవుతున్న మొదటి ప్రశ్న అఖిల్ పెళ్లి ఎప్పుడని. దీనితో ఆ ప్రశ్నతో వాఉ విసుగు చెంది జవాబు చెప్పకుండా వెళ్లిపోతున్నారు. అయితే ఇది ఇలా ఉండగా సమంతా ఈ విషయంపై కొంత మేరకు స్పందించింది. దర్శకుడు సుకుమర్ తన బైనర్ లో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు సుకుమర్ దర్శకుడు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పాటలు సమంత చేతుల మీదుగా విడుదల చేసారు. సుకుమార్ రంగస్థలం సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో దర్శకుడు యూనిట్ మొత్తం అక్కడికే వెళ్లి పాటలు రిలీజ్ చేయించారు. ఈ సందర్భంగా సమానతను మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. రంగస్థలం సినిమాకు సంబందించిన కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు. అఖిల్ పెళ్లి గురించి మీడియా ప్రతినిధులు అడుగగా మొదట మాట్లాడలేదు మల్లి మల్లి అడగడంతో అఖిల్ కి వెంకటేష్ కూతురికి పెళ్లి పైన వస్తున్న వార్తలు మీడియా లో వస్తున్న పుకార్లే అని చెప్పింది. అఖిల్ పెళ్లి గురించి నాగార్జున మీడియాలో స్పష్టం చేస్తారు అని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -