Thursday, May 2, 2024
- Advertisement -

40 ఏళ్ళ వయసులో ప్రేమలో పడిన సీనియర్ నటి?

- Advertisement -

తెలుగు చిత్రసీమలో ఎన్నో సినిమాలలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న ఆమె ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళ మలయాళ సినిమాలను కూడా చేసింది. తాజాగా ఈ నటి 48 వ పుట్టినరోజును జరుపుకుంది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవితం కొనసాగిస్తున్న ఈ నటికి ఇప్పుడు తోడు అవసరం అయిందని భావించింది. ఈ క్రమంలోనే ఇంత లేటు వయసులో ఓ వ్యక్తితో ప్రేమలో మునిగితేలుతోంది.

ఒక వ్యక్తి మనసులో ప్రేమ పుట్టాలంటే వయసుతో సంబంధం లేదని ఎప్పుడైనా ఎవరికైనా ప్రేమ పుట్టవచ్చనీ ఎంతోమంది చెబుతుంటారు. ఏ వయసులో వారికైనా తమకంటూ ఒక తోడు ఉండాలని కోరుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదని ఈమె స్నేహితులు భావిస్తున్నారు. ఇంతకీ ఈ సీనియర్ నటి ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో పడిందనే విషయం తెలుస్తుంది.

Also read:వయసుపై నెటిజెన్ కామెంట్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హీరోయిన్!

గతంలో కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేసిన అతను అదే సమయంలోని ఈ నటితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందనీ తెలుస్తోంది. ఇప్పటివరకు పెళ్లి చేసుకొని ఈమె ఈ వయసులో ఆ వ్యాపారవేత్తతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ ఇప్పటికే ఆ వ్యాపారవేత్తలకు పెళ్లి అయ్యి పిల్లలు ఉండడంతో మరోసారి పెళ్లి చేసుకోవడానికి దైర్యం చేయలేకపోతున్నాడు. అయితే ఎన్నో సినిమాలలో తల్లి, వదిన పాత్రలో నటించిన ఈమె నాని సినిమాలో నాని తల్లి పాత్రలలో కూడా నటించింది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు.

Also read:అలాంటి వార్తలు నమ్మకండి.. మా ఆయన ఆ పని చెయ్యట్లేదు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -