Saturday, April 20, 2024
- Advertisement -

అమ్మ రాజశేఖర్ గుండు చూసి అతని భార్య ఏమన్నాదో తెలుసా ?

- Advertisement -

డాన్స్ కొరియోగ్రాఫర్ గా అమ్మరాజశేఖర్ అందరికి తెలుసు. ప్రస్తుతం ఇతను బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఒక సభ్యుడిగా ఉంటూ అందర్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు. దాంతో అమ్మ రాజశేఖర్ కు క్రేజ్ మరింత పేరిగింది. ఇతను కొరియోగ్రాఫర్ గానే కాకుండా సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. మాస్టర్ దర్శకత్వం చేసిన సినిమాలు రణం, ఖతర్నాక్‌, టక్కరి, భీభత్సం, మంగో చిత్రాలకు పని చేశారు.

అయితే బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లో భాగంగా.. “డీల్ ఆర్ నో డీల్ “ టాస్క్ వచ్చింది. ప్రతి టీం ఒకో డీల్ ఇచ్చారు. జుట్టు కతరించుకోడం, అన్ని మిక్స్ చేసిన ఐటమ్స్ అన్ని జ్యూస్ లు తాగడం ఇలా ఒకో టీం లో ఒకళ్లు చేయాల్సి ఉంటుంది. సగం గుండు చేసుకునే టాస్క్ అమ్మ రాజశేఖర్ చేయాలి అనుకున్నారు. కానీ చేయలేదు. తర్వాత ఈ డీల్ చేయాల్సిందిగా ఆ టీంకు నాగార్జున మరుసటి రోజు సూచించాడు. దాంతో ఈ డీల్ చేస్తానని అమ్మ రాజశేఖర్ ఒప్పుకున్నాడు.

దాంతో సగం గుండు డీల్ ను అమ్మ రాజశేఖర్ పూర్తి చేశారు. రాజశేఖర్ గారికి జుట్టు అంటే చాలా ఇష్టం కానీ టాస్క్ కోసం బాధ పడుతూ సగం గుండుకు ఒప్పుకున్నారు. అమ్మ కోసం కూడా ఎపుడు చేయలేదు బిగ్ బాస్ టాస్క్ కోసం చేసారని అందరు చప్పట్లు కొట్టారు. అమ్మ రాజశేఖర్ చేసిన పనికి వల్ల భార్య కూడా షాక్ అయ్యారు. ఆయనకి జుట్టు అంటే చాలా ఇష్టమని.. ఎప్పుడు కట్ చేయడానికి ఇష్టపడరని.. నాగార్జున గారి మీద ఎలాంటి కోపం లేదని.. టాస్క్ లో భాగంగా చేశారని ఆమె చెప్పారు.

జబర్దస్త్ కమెడీయన్స్ రెమ్యునరేషన్ ఎంతంటే ?

రాధే శ్యామ్ కి మ్యూజిక్ కొట్టెది ఎవ్వరు..?

టైం అడిగిన క్రిష్.. వేరే సినిమా కు వెళ్ళిన పవన్..?

౩౦౦కోట్ల బడ్జెట్ లో సంగం ప్రభాస్ కే, అమితాబ్, దీపికాకే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -