Sunday, May 19, 2024
- Advertisement -

ఆ సినిమా శాటిలైట్ ఒక రికార్డ్

- Advertisement -

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కి ఈ మధ్య కాలం కలిసి రావడం లేదు. చక్ దే , ఓం శాంతి ఓం తరవాత ఒక రేంజ్ హిట్స్ లేవు ఆయనకీ.చెన్నై ఎక్స్ ప్రెస్ పరవాలేదు అనిపించినా ఖాన్ కి అనుకున్న రేంజ్ రాలేదు.

ప్రస్తుతం అన్నీ ఒదిలేసి ఫ్యాన్ అనే ఒక ప్రయోగాత్మక చిత్రం తీస్తున్న షారూఖ్ ఖాన్ ఈ సినిమా కి విడుదల ముందర నుంచే సంచలనాలు రేపుతున్నాడు. ట్రైలర్ కి ఇప్పటికే విపరీతమైన స్పందన రాగా ఈ సినిమా శాటిలైట్ హక్కులకి మతి పోగొట్టే రేటు ఒచ్చింది అంటున్నారు.

బాలీవుడ్ లీడింగ్ ఛానెల్ సోని ఈ సినిమా రైట్స్ ని దిమ్మతిరిగే 80 కోట్ల రేటుకి దక్కించుకున్నట్లు సమాచారం. దాంతో ఇండియాలో అత్యధిక శాటిలైట్ రైట్స్ పలికిన సినిమాగా ఫ్యాన్ సినిమా ఆల్ టైం హిస్టారికల్ రికార్డు సొంతం చేసుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -