Thursday, May 2, 2024
- Advertisement -

మనోజ్ సినిమా అన్ని థియేటర్లోనా?

- Advertisement -

మంచు మనోజ్,రెజీనా జంటగా నటిస్తున్న సినిమా ‘శౌర్య’. దశరథ్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాని శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్నారు. ఇటివలే రిలీజ్ అయిన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వస్తుంది. సినిమాపై కూడా మంచి పాజిటివ్ టాక్ ఉండటంతో సినిమాపై కాన్ఫిడెట్ గా ఉన్నారు ‘శౌర్య’ యూనిట్.

ఈ సినిమా మర్చి 4న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సినిమా ద్వారా వేద అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. దశరథ్ కథ చెప్పగానే నాకు తెగ నచ్చి వేంటనే ఓకే అనేశా త్వరలోనే ఈ సినిమా సంబంధించి  ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయనున్నాం అని మనోజ్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ సినిమా ట్రైలర్ కు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రొడ్యూసర్ గారి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు. ఖచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంటుంది అని తెలిపారు. సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేట్లకు సినిమాను కొనుకున్నారు. అందరికి లాభాలు రావాలని ఆశిస్తున్నాను ని  నిర్మాత మల్కాపురం శివకుమార్ చెప్పారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -