Friday, May 10, 2024
- Advertisement -

ఓరుగల్లు, ఖమ్మం కార్పోరేషన్ల రిజర్వేషన్లు ఖరారు

- Advertisement -

త్వరలో జరగనున్న వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు.

వరంగల్‌ మొత్తం 58 వార్డులు ఉండగా అందులో జనరల్‌ గా 28 వార్డులు, బీసీ వర్గానికి 19, ఎస్టీ వర్గానికి 2, ఎస్సీ వర్గానికి 9, ఎస్టీ మహిళలకి 1, ఎస్టీ జనరల్‌ కి 1, ఎస్సీ జనరల్‌ కి 5, ఎస్సీ మహిళలకి 4,బీసీ జనరల్‌ కి 10, బీసీ మహిళ-9, జనరల్‌ మహిళ-15, అన్‌రిజర్వడ్‌-13 వార్డులను కేటాయించారు.

ఇక ఖమ్మం కార్పొరేషన్ మొత్తం వార్డులు-50 ఉండగా అందులో బీసీ- 17, జనరల్-25, ఎస్టీ-2, ఎస్సీ-6, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ-1, ఎస్సీ-జనరల్ 3, మహిళ3, బీసీ జనరల్ 9, మహిళ 8, జనరల్ మహిళ-13, అన్ రిజర్వ్‌డ్ 12 వార్డులను ఎన్నికల అధికారులు కేటాయించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -