Sunday, May 12, 2024
- Advertisement -

చిన్మయికి పెళ్లికి ముందు 4 అబార్షన్‌లు జరిగాయా..?

- Advertisement -
Singer Chinmayi Sripada Respond Suchitra Karthik Twitter Leaks

ప్రస్తుతం కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌ సినీ పరిశ్రమ మొత్తం హాట్‌ టాపిక్‌గా మారింది సుచిలీక్స్‌. ఇప్పుడు ఈ విషయంపైనే ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది. మొదట్లో సుచిత్ర ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ కావడం వల్ల ఇలా జరిగిందని అనుకున్నారు అంతా. అయితే సుచిత్ర స్వయంగా ఈ లీక్స్‌కు ప్పాడుతుందని తేలిపోయింది.

దాంతో కోలీవుడ్‌ వర్గాల వారు ఆమెపై దాడిని మొదలు పెట్టారు. సోషల్‌ మీడియాలో ఆమెను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టారు. దాంతో సుచిత్ర రివర్స్‌గా వారిపై కౌంటర్‌ వేస్తుంది. తాజాగా ప్రముఖ సింగర్‌, సమంతకు డబ్బింగ్‌ చెప్పే చిన్మయి శ్రీపాదపై కూడా సుచిత్ర ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో చిన్మయి తాను ఎలాంటి సర్దుబాటులు చేసుకోకుండానే ట్యాలెంట్‌తో స్టార్‌ సింగర్‌ను అయ్యాను అంటూ ట్విట్టర్‌లో సుచిత్రకు కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేసింది.

చిన్మయి ట్వీట్‌కు సుచిత్ర షాకింగ్‌ రీ ట్వీట్‌ చేసింది. సుచిత్ర రీ ట్వీట్‌కు చిన్మయి మైండ్‌ బ్లాంక్‌ అయ్యినంత పనైంది. చిన్మయి ట్వీట్‌కు సుచిత్ర స్పందిస్తూ గత సంవత్సరం నీ నాలుగు అబార్షన్‌ల గురించి అంతా తెలుసు. డాక్టర్‌ ఆఫీస్‌ నుండి నాకు రిపోర్ట్‌ వచ్చింది, దాన్ని బయట పెట్టమంటావా అంటూ ప్రశ్నించింది. దీంతో చిన్మయి గురించి ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 

{youtube}j6AzoBkGGEE{/youtube}

Related

  1. బెడ్ పై నగ్నంగా రెచ్చిపోయిన హాట్ హీరోయిన్!
  2. పబ్లిక్ లో ముద్దు పెట్టిన హాట్ యాంకర్
  3. నెట్ లో హల్ చల్ చేస్తున్న బుల్లితెర యాంకర్ హాట్ వీడియో!
  4. నెట్ లో హల్ చల్ చేస్తున్న ప్ర‌గ‌తి ఆంటీ హాట్ వీడియోలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -