Tuesday, April 30, 2024
- Advertisement -

పబ్లిక్ లో ముద్దు పెట్టిన హాట్ యాంకర్

- Advertisement -
lasya kiss with manjunadh in web media interview

బుల్లితెర యాంకర్ గా లాస్య టాలీవుడ్ ప్రేక్షకులందరికీ సుపరిచయమే.. ఆమె యాంకర్ గా ఎంత ఫేమసో.. వివాదాలు, అఫైర్స్ పరంగా కూడా అంతే ఫేమస్.. రీసెంట్ గా ఆమె నిశ్చితార్థం కూడా  జరిగింది. సడన్ సర్పైజ్ ఇచ్చి ఒక్కసారిగా అందర్నీ నోరెళ్ళబెట్టేలా చేసింది. తన చుట్టాలబ్బాయి మంజు ని ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. టీవీ ఇండస్ట్రీ కొచ్చి చాల రోజులైనా ఆమె లాస్య కెరీర్ బాగుందనే చెప్పాలి. క్రేజ్ ఉన్న చోటే గాసిప్స్ ఉంటాయన్నట్లు, ఆమె కి యూత్ కి విపరీతమైన క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఆమెకు తోటి యాంకర్ రవి తో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

అంతే కాదు ఆమె సూసైడ్ చేసుకున్నట్లు, రాజ్ తరుణ్ తో పెళ్లి కూడా అయిపోయినట్లు వార్తలు తెగ షికార్లు చేశాయి. వాటన్నిటిపై ఆమె ఓ ట్యూబ్ చానల్ కి ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు.. ఇందులో ఆమె కు కాబోయే భర్త మంజు కూడా పాల్గొన్నాడు. భర్తకు ఈ షోలో ముద్దులిస్తూ తన ప్రేమను చాటుకుంది. మంజు కూడా లాస్య కి ముద్దిచ్చి తన ప్రేమను చాటుకున్నాడు.ఇక ఎంతో ఆసక్తికరంగా అడిగిన యాంకర్ ప్రశ్నలకు లాస్య సమాధానాలు చెప్పింది.

ఇటీవలే ఆ యూట్యూబ్ ఛానల్ విడుదల చేసిన ప్రోమో లో ఆమె యాంకర్ రవి గురించి కొన్ని సంచల వ్యాఖ్యలు చేసింది. పెళ్ళై ఓ భార్య ఉంది కూడా నన్ను రవి ప్రేమించాడు.. ఆమెకు విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడని చెప్పింది. ఇంకా ఆమెపై ఉన్న అన్ని రూమర్స్ ని ఈ ప్రోగ్రామ్ లో పంచుకోనుందట. త్వరలో ఆ ఫుల్ ప్రోగ్రాం ఛానల్ లో రాబోతుంది. మరి ఆ ఫుల్ ప్రోగ్రాం లో ఆమె ఎంతమందికి షాక్ ఇచ్చే ఆన్సర్స్ ఇచ్చిందో చూద్దాం..

Related

  1. యాంకర్ ప్రదీద్ శ్రీముఖి గదికి వెళ్లి ఏం చేసాడో తెలుసా..?
  2. సుధీర్ కొంప ముంచిన యాంకర్ రష్మీ.. ఏం జరిగింది..?
  3. బిత్తిరి స‌త్తికి షాక్ ఇచ్చిన యాంకర్ సుమ!
  4. యాంకర్ సుమ పెద్ద అబద్ధాలకోరంట.. సుమపై దర్శకుడి కామెంట్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -