- Advertisement -

సోనాక్షి కాలు లాగింది ఇతగాడే!!

- Advertisement -

బాలీవుడు నటి సోనాక్షి సిన్హా తన గ్లామర్‍తో నటనతో అందరిని అకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పలు బాలీవుడు సినిమాలతో బిజీగా ఉంది. ఐతే సోనాక్షికి పిల్లలలోను మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఐతే రిసెంట్‍గా సోనాక్షి స్కాలర్‍షిప్ ప్రోగ్రాంలో పాల్గొన్నది.

ఐతే ఈ ప్రోగ్రాంలో సోనాక్షిని ఈ పిల్లవాడు తన అభిమాన నటిని చూసే సరికి అనందంతో త్రిల్ అయ్యాడు. ఆ పిల్లవాడు స్టేజ్ మీదకు వచ్చి సోనాక్షిని చూస్తు ఆమె లెగ్‍ను తాకి లాగుతున్నాడు.

సోనాక్షి ఏం చేయాలో అర్ధం కాక ఆ లిటిల్ ఫ్యాన్ పైకి తీసుకోని హగ్ ఇచ్చింది. అక్కడ ఉన్న వారు ఈ సంఘటన చూసి ఎంజాయ్ చేసారు.

{youtube}v=hYQRlHGtVFk{/youtube}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -