- Advertisement -

సర్దార్ ఎన్టీఆర్ రికార్డును కొడతాడా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెస్ట్ లేకుండా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్‍లో పాల్గొంటున్నాడు. ఈ సమ్మర్‍కి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా పవన్ సరసన తొలి సారిగా కాజల్ హీరోయిన్‍గా నటిస్తుండగా దేవి శ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఓవర్సీస్‌ రైట్స్‌ పది కోట్లకి అమ్ముడయ్యాయి.

ఐతే ఈ పది కోట్ల షేర్‌ సాధించడం అంటే మాటలు కాదు ఎందుకంటే రెండు మిలియన్‍ డాలర్లుపై వస్తే తప్ప బ్రేక్ చేయలేము. ఐతే తాజా గా వచ్చిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా రెండు మిలియన్ డాలర్లు సాధించి రికార్డు సృష్టించింది. సంక్రాంతి బరిలో నాలుగు సినిమాల పోటీ మధ్య రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో సినిమా యుఎస్‌లో మంచి కలక్షన్లు రాబట్టి సూపర్ అనిపించుకుంది.

సినిమా పాజీటివ్ టాక్ వచ్చి అందులోను ఆ సినిమా పెద్ద హీరోది అయితే యుఎస్‌లో కలక్షన్లు వసులు చేయోచ్చు అని నాన్నకు ప్రేమతో సినిమా నిరుపించింది. పవన్ చాలా గ్యాప్ తీసుకొని సర్దార్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా యుఎస్‌లో ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్ చేయాలి అంటే కనిసం మూడు మిలియన్‍ డాలర్లు వసులు చేయాలి. మరి ఎన్టీఆర్ రికార్డును పవన్ బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -