Friday, May 17, 2024
- Advertisement -

భార్య చెల్లితో ఎంజాయ్ చేస్తూ దొరికిన స్టార్ హీరో

- Advertisement -

దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న స్టార్ హీరో అతను.. దక్షిణాది నుంచి బాలివుడ్ లో పేరు, ఇమేజ్ ఉన్న అతికొద్దిమంది హీరోల్లో అతడని లెక్కపెట్టవచ్చు. ఒకటి రెండు బాలీవుడ్ సినిమాలో కనిపించాడు. పెద్ద పెద్ద హిట్లు ఈ హీరో కెరీర్ లో ఉన్నాయి. మంచి సినిమాలు చేసి అవార్డులు కూడా తీసుకున్నాడు, పబ్లిక్ లో మంచి నటుడు అనే ఇమేజ్ కూడా ఉంది. కాని ఇప్పుడు ఇండస్ట్రీ లోపల మాత్రం ఆ హీరో ఇమేజ్ వేరు. ఒకదాని వెంట ఒకటి. ఈ రసికుడి సీక్రెట్స్ అన్ని లీక్ అవుతున్నాయి. ఇప్పటికే ఆ హీరోకి.. ఇద్దరు హీరోయిన్స్ తో లింక్ ఉందని వార్తలు వస్తున్నాయి. పార్టీలో అమ్మాయిలకి మత్తుమందు ఇచ్చే అలవాటు కూడా ఒకటి ఏడ్చిందట. మరి మత్తుమందు ఇచ్చాక ఏం చేస్తాడు వారితో అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. సూచీ లీక్స్ లో కూడా ఈయన బాగోతం బయటపడబోతోంటే బలప్రయోగంతో అడ్డుకున్నాడట. కాని ఈ హీరోకి సంబంధించిన ఓ పెద్ద సీక్రెట్ ఎంతోకాలం దాగలేదు. అయితే ఈ హీరోకి సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ అమ్మాయితో పెళ్లి అయ్యి ఓ దశాబ్దం దాటింది. పిల్లలు కూడా ఉన్నారు. ఇంట్లో అందమైన భార్యని పెట్టుకొని.. ఆ భార్య ఇంటిమనిషి మీద కన్నేశాడు. ఆమె ఎవరో కాదు, తన భార్య సొంత చెల్లి. అంటే తన మరదలు. సొంత అక్కనే మోసం చేయాలని ఆ చెల్లికి ఎలా అనిపిచిందో మరి, బావతో కలిసి ముంబై హోటల్స్ లో తెగ కనబడుతోంది. వీరి హ్యంగ్ అవుట్స్ కి పగలు రాత్రి తేడా లేదు. మరి ఈ విషయం ఇంట్లో తెలుసా ? మరి ఈ విషయంలో ఆ హీరో భార్య ఎందుకు సైలెంట్ గా ఉంటుందో..? ఎందుకంటే ఎదురు తిరిగితే నష్టపోయేది ఆ హీరో పరువే. అయిన ఆ హీరో భార్య సహనంగా అతని ఏమనకుండా ఉంటుందట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -