ఇక్కడ కొన్ని కంపెనీలు చేసే అరాచకాలు ఘొరంగా తయరు అయ్యాయి. లాభమే పరమావధిగా మనుషులు ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అవగాహనా రాహిత్యంతో ఆయా ప్రొడక్ట్స్ వాడే వారి జీవితకాలం తగ్గిపోతోంది. అంతేకాదు ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని దారుణాలు ఎంత బహిరంగంగా జరుగుతాయంటే.. నెస్ట్లే కంపనీ కిట్ క్యాట్ చాక్లెట్ లో దూడ మాంసం రసం కలుపుతున్నట్లు స్వయంగా చెప్పింది. ఫెయిర్ & లవ్లీ కంపనీ మీడియా హైకోర్టు లో కేసు వేసినప్పుడు ఆ క్రీం లో పంది నుండి వచ్చిన తైలాన్ని వాడుతామని స్వయంగా ఒప్పుకుంది. జలుబు చేస్తే వాడే విక్స్ ను ఇతర దేశాలలో ఎప్పుడో నిషేదించారు. కానీ మన దేశంలో మీడియాలో యాడ్స్ ఇచ్చి మరీ మార్కెటింగ్ చేస్తున్నారు. లైఫ్ బాయ్ సబ్బు పాశ్చాత్య దేశాల్లో పెంపుడు కుక్కలు, ఇతక జంతువులకు స్నానం చేయించడానికి మాత్రమే వాడుతారు. అదే మన దేశంలో 10 కోట్ల జనాభా తక్కువ రేటుకు వస్తోందని రోజూ స్నానం కోసం వాడుతున్నారు. ఇక కోక్, పెప్సీ తదితర శీతల పానీయాల్లో కలిపే రసాయనాలు టాయిలెట్ క్లీనర్లలోని యాసిడ్లకంటే ఘాడమైనవని ఎన్నో సామాజిక సంఘాలు నిరూపించాయి. ఓ కంపెనీ తన ప్రొడక్ట్ లో పాల్పడిన అనైతికతకు ఓ నేషనల్ టాప్ సెలబ్రిటీ ఫేస్ చేసిన ప్రాబ్లం తెలిస్తే దిమ్మ తిరుగుద్ది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కు 10 గంటలు ఆపరేషన్ చేసి పెద్దప్రేగును తీసివేశారు. దీనికి కారణం కోక్ పెప్సి ఎక్కువగా తాగడం వల్ల అది దెబ్బతిన్నదని వైద్యులు స్వయంగా వెల్లడించారు. చాలామందికి పిజ్జా తినాలంటే చాల ఇష్టం కానీ ఇందులో టేస్ట్ కోసం ఈ 631 ఫ్లేవర్ ఇన్ హేన్సర్ ను కలుపుతారట. ఇది పంది మాంసం నుంచి తయారు చెస్తారు. మనకు మార్కెట్ లో కొనుగోలు చేసే ప్రొడక్ట్స్ లో ఈ 322 అని ఉంటే అందులో ఆవు మాంసం కలుస్తుందని అర్థం. అలాగే ఈ 422 అని ఉంటె ఆల్కహాల్ కి సంబందించిన రసాయనాలు మిక్స్ అయ్యాయని తెలుసుకోవాలి. వీటిల్లో కుర్కురే, మాగీ ల వంటి ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి.
- Advertisement -
వీటిలో ఏం కలుపుతారో తెలుస్తే.. మళ్లీ వాటిని వాడారు
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
