Thursday, April 25, 2024
- Advertisement -

సామ్ లెమన్స్.. త్రిష గ్రేప్స్.. అంటూ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి..!

- Advertisement -

టాలీవుడ్ నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె చేసిన రచ్చ ఎంతంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. తర్వాత సోషల్ మీడియా ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికి అప్పుడు ఇతర సెలబ్రిటీలపై కామెంట్స్ చేస్తూ ఉంది. ఎవరు ఏమనుకున్న తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. ఈమధ్య శ్రీరెడ్డి షేర్ చేసిన ఒక అడల్ట్ జోక్ చూస్తే కరోనా కాలంలో కూడా శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో ఎలా సందడి చేస్తోందో మనకు క్లియర్ గా అర్థం అవుతుంది.

“లాక్ డౌన్ వల్ల గర్ల్ ఫ్రెండ్స్ ***(పిల్లులు అని అర్థం వచ్చే అందమైన ఆంగ్ల పదం) అన్నీ లాక్ డౌన్ అయ్యాయట.” ఇలాంటి పోస్టులకు చాలామంది మరీ బిగుసుకుపోతారు కానీ అడల్ట్ జోక్ అదిరిపోయిందని చెప్పకతప్పదు. సరే ఇవంటే ఏదో వాట్సాప్ లో క్లోజ్ ఫ్రెండ్స్ షేర్ చేసుకునే మసాలా జోకుల లాంటిదే కాబట్టి సరిపెట్టుకోవచ్చు.

కానీ మరో పోస్ట్ లో సమంతా.. త్రిషలను లాగి మరీ ఓ పెద్ద డైలాగ్ వేసింది. తన హాట్ ఫోటోను పోస్ట్ చేసి ఫేస్ బుక్ ఖాతాలో “సమంతా లెమన్స్.. త్రిష గ్రేప్స్ ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.. ” అంటూ ఒక ఘాటు పోలిక తీసుకొచ్చింది. అక్కడేమీ మా గొప్ప ఇంగ్లీష్ లేదు కాబట్టి చదువుకున్న ఎవరికైన అర్దం అయిపోతుంది. దాన్ని రఫ్ గా అనువాదం చేసుకుంటే “సమంతా నిమ్మకాయలు త్రిష ద్రాక్షలు నా ముందు జుజుబి” అనే విధంగా శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. దీనిపై సమంత, త్రిష ఫ్యాన్స్ శ్రీరెడ్డిని తిడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -